తెలుగు చిత్ర పరిశ్రమ లో విని పించే పేరు వారసుడు అంటే వినిపించే పేరు జూనియర్ ఎన్టీఆర్.. అన్న ఎన్టీ రామారావు తర్వాత అంతటి ఘనత సాధించిన వ్యక్తి అంటే వినపడేది మాత్రం ఎన్టీఆర్ పేరే.. నట వారసుడు సినిమాల లోకి ఎంట్రీ ఇచ్చిన కూడా తన కష్టం తో ఒక్కో సినిమాలో తన టాలెంట్ ను పెంచుకుంటూ ఇప్పుడు జనాల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న హీరోగా హవా ను కొనసాగిస్తున్నారు.. సినిమాలు కూడా అతని స్థాయిని మరింత పెంచాయి. అని వేరేలా చెప్పనక్కర్లేదు..

 

 

స్టూడెంట్ నెంబర్ 1 సినిమా తో తెలుగు ప్రేక్షకు లను పలకరించిన ఈ హీరో మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.. అంతేకాదండోయ్.. బ్లాక్ బాస్టర్ హిట్ ను తన ఖాతా లో వేసు కున్నాడు.. అలా చెప్పుకుంటూ పోతే ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలు ఎన్టీఆర్ లైఫ్ లో కనిపిస్తాయి.. అయితే ఎన్ని సినిమాలు చేసినా అందు లో కొన్ని సినిమాలు మాత్రం ఆ హీరోలకు పేరు తీసుకురావడంతో పాటుగా వారి పేరును చరిత్ర లో నిలిచేలా చేస్తాయి . 

 

 

 


అసలు విషయాని కొస్తే .. ఎన్టీఆర్ సినిమా లలో నటించి మంచి పేరు తెచ్చుకొని ఇప్పుడు టాప్ రేంజులో ఉన్న హీరోయిన్లు ఎవరనే విషయాన్ని తెలుసు కోవాలని నందమూరి అభిమానులు ఆత్రుత చూపిస్తున్నారు...అతని సినిమా  లలో ఇటీవల విడుదలైన సినిమాల విషయాని కొస్తే సమంత , నిత్యా మీనన్, పూజ హెగ్డే, నివేదా థామస్ ఇలా అందరూ ఇప్పుడు టాప్ హీరోయిన్ లు గా చక్రం తిప్పుతున్నారు.. తారక్ తో సినిమాలు చేస్తే వారి లైఫ్ ఇలా రయ్యిననాల్సిందే.. అందుకే ఇప్పుడు చాలా మంది హీరోయిన్లు అతనితో  నటించారు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: