అక్కినేని నాగార్జున సినిమాలు అంటే ఆసక్తి చూపని వాళ్ళు ఉండరేమో.. కాసేపు ప్రేమిస్తాడు.. మరి కొద్ది సేపు నవ్విస్తాడు.. పూర్తి స్థాయి లో ఏడ్పిస్తాడు.. అందుకే సినిమాలు సూపర్ హిట్ అవుతాయి.. ముఖ్యంగా చెప్పాలంటే నాగార్జున సినిమాలంటే కనిపించేది రొమాన్స్ అందుకే  నాగార్జున అందరూ రొమాంటిక్ కింగ్ అంటారు.. అందుకే నాగార్జున కు అంత ఫాలోయింగ్ ఉంది ...ఈ వయసులో కూడా నాగ్ మన్మథుడు అని వేరేలా చెప్పనక్కర్లేదు...

 

 

 

అయితే, సూపర్ , మాస్, నేనున్నాను ఇలా చెప్పు కుంటూ పోతే ఎన్నో సినిమా లలో నటించింది గుర్తింపు ను అందుకున్నారు.. ఇక పోతే చాలా సినిమా లలో యాక్షన్ కోణంలో కూడా నటించి అభిమానుల అభిమానాన్ని చూరగొన్న నటుడు కింగ్ నాగార్జున.. చాలా సినిమాల లో నటించి న నాగ్ కు శివ, శివమణి సినిమాలు మాత్రం మంచి హిట్ నీ అందించాయి.. అయితే ఇప్పుడు ఆ సినిమాలు ఎన్నొచ్చిన కూడా నాగ్ కు సాటి రావనే చెప్పాలి...

 

 

 

 

మరొక విషయ మేంటంటే నాగార్జున నటించిన ప్రతి సినిమా లో కూడా విలన్ పాత్రల్లో నటించిన వారు మాత్రమే ఇప్పుడు మంచి ఫాం లో ఉన్నారు.. అందుకే ఇప్పుడు నాగ్ తో విలన్ పాత్ర లో నటించాలని చాలా మంది ఆత్రుత గా ఎదురుచూస్తున్నారు.. ఇంకో విషయమేంటంటే నాగ్ సినిమాల లో రొమాన్స్ ఎక్కువే అందుకే ఆయన రొమాన్స్ కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు..అందుకే మన్మథుడు అయ్యాడు.ఇకపోతే నాగ్ సినిమాలలో అందరికీ నచ్చేవి అంటే అది రొమాన్స్ స్టయిల్, విలన్ తో చేసే ఫైట్ ఇలా చెప్పుకుంటూ పోతే నాగ్ సినిమాలలో  అంతా ఎక్కువే.. అందుకే ఇప్పుడు సినిమాలు చాలా హిట్ టాక్ ను అందుకున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: