సినిమా ప్రపంచం లో ఒక హిట్ అయితే వరుస అవకాశాలు వస్తాయి.. అలా వరుస సినిమాలు కనుక గా హిట్ అయితే సొంత భాషో లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా సినిమాల లో నటిస్తారు. అలా అను కోకుండా అవకాశాలు కూడా ఎక్కువ గానే వస్తాయి. 

 

విషయాని కొస్తే.. తెలుగు భాష లో అతిధి పాత్రల్లో కనిపించి న హిందీ సినీ తారలు ఎందరో ఉన్నారు. అలా వారు ఏ సినిమా లో కనిపించా రో ఇప్పుడు  తెలుసు కుందాము..

 

 

విద్యాబాలన్ ..

మొన్న వచ్చిన ఎంటర్ బయోపిక్ సినిమా లో నటించింది . అంతే కాకుండా కొన్ని సినిమాల లో  కూడా నటించింది.

 


అమితాబచ్చన్.. 


అమితా బచ్చన్ బాలీవుడ్ కా బాద్షా అని అందరు ముద్దు గా పిలుస్తారు.. ఈయన తెలుగు లో చాలా సినిమా లలో చేసారు. నాగార్జున చిరంజీవి వంటి పెద్ద హీరో సినిమాల లో ఈయన కనిపించాడు. 

 

కాజోల్ ..

ధనుష్ నటించిన రఘువరన్ బి టెక్ సినిమాలో ఈమె గెస్ట్ రోల్ చేసింది . అంతేకాకుండా పలు తెలుగు చిత్రాలలో కూడా నటించింది .

 

అక్షయ్ కుమార్ ..


రజీకాంత్  సినిమా రోబో సీక్వెల్ సినిమా లో నటించారు. అయన పెర్ఫార్మన్స్ బాగున్నా కూడా సినిమా హిట్ అవ్వలేదు.

 


షారుక్ ఖాన్ , సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్రణవీర్ సింగ్, ప్రియాంక చోప్రా ఇలా  చాలామంది తెలుగు సినిమా లలో గెస్ట్ రోల్ లో కనిపించిన వారే.. ఇప్పటి కీ వారికి తెలుగు లో మంచి రెస్పాన్స్ ఉండటం తో సినిమాల లో నటించడాని కి ఆసక్తి చూపిస్తున్నారు..ఈ సారి ఎటువంటి సినిమాలలో నటిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: