మనం.. ఇది సినిమా కాదు. మూడు తరాల ప్రేమానురాగాలు. స్టోరీ చెప్పడానికి అవ్వదు.. ఎందుకంటే వినడానికి ఎంతో కన్ఫ్యూజ్ స్టోరీ. సినిమాను ఎంతో ఇష్టంగా చూస్తే తప్ప మనకు ఆ కన్ఫ్యూజ్ పోదు. అలాంటి సినిమా ఇది. ఎంతో మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా అందరిని అలరించిన సూపర్ సినిమా ఇది. 

 

IHG's why the <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=CINEMA' target='_blank' title='movie-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>movie</a> was a <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=BLOCKBUSTER HIT' target='_blank' title='blockbuster-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>blockbuster</a> <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=SUCCESS' target='_blank' title='success-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>success</a> ...

 

నాగార్జున - శ్రియ !

 

IHG

 

నాగార్జున శ్రియ ప్రేమ ఎంత బాగుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మంచి పాటల మధ్య చిగురించే ప్రేమ మాటలు, పాటలు చూడటానికి చాలా బాగుంటుంది. కటిక పేదరికం అనుభవిస్తున్న హీరోయిన్ కి సాయం చేసిన జమీందారు పెళ్లి చేసుకోవడం అంత అద్భుతంగా చూపించారు. ఇంకా వీరిద్దరి కొడుకే నాగేశ్వరరావు. 

 

నాగ చైతన్య - సమంత!

 

IHG'Manam' did not get Nandi Award for Best film

 

గత జన్మలో చాలా ఈజీగా పెద్దలు కుదిర్చిన పెళ్లితో దగ్గరైన ఇద్దరు చీటికిమాటికి గొడవలు పడుతూ చివరికి ఒక యాక్సిడెంట్ లో చనిపోతారు. ఇంకా వీరిద్దరికి పుట్టిన కొడుకే నాగార్జున. 

 

IHG

 

అలా చనిపోయి మళ్లీ పుట్టి మొత్తం ఒక కుటుంబంగా మారడమే ఈ సినిమా కథ. ఎంతో అద్భుతంగా ఈ సినిమాను చిత్రీకరించారు. మరి అలాంటి మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాను మళ్లీ ఓసారి చూసేయండి.     

మరింత సమాచారం తెలుసుకోండి: