టాలీవుడ్ చిన్న సినిమాలు అయినా సరే కొన్ని జనాలకు బాగా గుర్తు ఉంటాయి అని చెప్పాలి. హీరో నానీ సినిమాలు కొన్ని అయితే జనాలు టీవీ లో వస్తే ఇప్పటికి కూడా చెప్తూ ఉంటారు. ఇక నానీ కెరీర్ లో వచ్చిన జెంటిల్మెన్ సినిమా ఒక ప్రభంజనాన్ని  సృష్టించింది.ఈ సినిమాలో నానీ డ్యూయల్ రోల్ చేయడం హీరోయిన్లు గా నివేదా థామస్, సురభి నటన  అన్నీ కూడా జనాలకు చాలా బాగా నచ్చాయి అనే చెప్పాలి. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. 
 

 

 

 ఇదిలా ఉంటే ఈ సినిమా లో హీరో హీరోయిన్ ల మధ్య ఉండే ప్రేమ సీన్ లు బాగా ఆకట్టుకున్నాయి.ఈ సినిమాలో నివేదా నటన  అయితే చాలా బాగా మెప్పించింది. ఇక నానీ ఆమెకు చెప్పే ప్రేమ విషయం లో మాత్రం చాలా బాగా చేస్తాడు. సురభి లవర్ గా నాని ఎందుకు నటించాల్సి వచ్చిందో అనే విషయాన్నీ నివేదకు చెప్పి తన ప్రేమను మళ్ళీ బ్రతికించుకుంటాడు.

 

 

ఇక ఆమె ప్రేమ కోసం తానూ పడే తపన జనాలకు ఇంకా గుర్తు ఉంది అనే చెప్పాలి. ఆ సినిమాలో అదే హైలెట్ అయిన సీన్ కూడా. నివేదా ఆఫీస్ కు వెళ్లి ఆమె వెంట పడటం అన్నీ కూడా హైలెట్ అయ్యాయి అనే చెప్పాలి. ఆ విధంగా నానీ ఆ సినిమాలో తన మార్క్ నటన తో ఆకట్టుకున్నాడు. ఆ సినిమా మంచి విజయం సాధించింది. యువతకు ఆ సినిమా బాగా కనెక్ట్ అయింది అనే చెప్పాలి. ప్రతీ సీన్ ఇంకా గుర్తు ఉంది కొందరికి అని చెప్పాలి.నివేదా, నాని కాంబినేషన్ లో వచ్చిన రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: