హీరో కమల్ హాసన్ కూతురు గా వెండితెరకు పరిచయమైన బ్యూటీ శృతిహాసన్. శృతిహాసన్ కేవలం హీరోయిన్ మాత్రమే కాదు గాయనిగా, సంగీత దర్శకులుగా మల్టీ టాలెంట్ తో మంచి పేరు గుర్తింపు తెచ్చుకుంది. ఇక హీరోయిన్ గా మంచి పేరు లభించు కుంటున్న సమయంలో కాస్త సినిమాలకు విరామం ఇవ్వడంతో ఈ బ్యూటీ వ్యక్తిగత జీవితంలో కొన్ని ఎగుడుదిగుడులు ఎదుర్కొంది. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

🖤

A post shared by @ shrutzhaasan on

 


ఇక ఇది ఇలా ఉండగా ఒక వైపు ఒక వ్యక్తి తో రిలేషన్ ఉన్న శృతి... ఇటీవల అతనితో బ్రేకప్ అవడంతో డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది. ప్రస్తుతం డిప్రెషన్ నుంచి బయటకు వచ్చి సినిమాలు తీసేందుకు సిద్ధమవుతోంది. 

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Patience 🖤

A post shared by @ shrutzhaasan on

 


హీరో రవితేజ హీరోగా రూపొందుతున్న ట్రాక్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది శృతి. ఇక ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా లాక్ ఉండడంతో ఇంట్లోనే ఉంటూ తన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటుంది. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

I can dance anywhere 🖤

A post shared by @ shrutzhaasan on

 

 


ఇక తాజాగా గతంలో తాను చేసిన ఒక అండర్ వాటర్ ఫోటో షూట్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా వేదికగా చేసుకొని షేర్ చేసింది శృతి.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

I can go anywhere I dream of 🖤

A post shared by @ shrutzhaasan on

 

 

ఇక ఈ ఫోటో షూట్ సంబంధించిన హాట్ హాట్ అందాలు ఆరబోస్తున్న ఫోటోలు సోషల్  మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: