ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా అనగానే ఏ విధంగా ఉంటుంది అనే దానిపై చాలానే చర్చలు జరుగుతున్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ నటిస్తున్నాడు. ఆ సినిమా ఎప్పుడు వస్తుందో తెలియదు. ఆ సినిమా ఆధారంగానే ఈ సినిమా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎన్టీఆర్ కూడా ఇప్పుడు జక్కన్న నుంచి ఏ విధంగా కూడా ఒక క్లారిటీ కి రావడం లేదు అనే చెప్పాలి. ఆర్ఆర్ఆర్ దాదాపుగా వచ్చే ఏడాది చివర్లో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. అగ్ర హీరోల సినిమాల విషయంలో ఇప్పుడు ఇదే పరిస్థితి. 

 

ఇక మన తెలుగు లో ఎన్టీఆర్ సినిమా అనగానే ముందు నుంచి కూడా ఒక రేంజ్ లో క్రేజ్ అనేది ఉంది అనే చెప్పాలి. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ పాత్ర విషయంలో త్రివిక్రమ్ ఏ నిర్ణయం కి రావడం లేదు అని టాక్. అతనిని మూడు పాత్రల్లో చూపించాలి అని భావించినా సరే అతను ఓకే అనడం లేదు అని జై లవ కుశ సినిమాలో అతని పాత్ర విషయంలో అతను హ్యాపీ గా లేదు అని అందుకే ఇప్పుడు ఈ సినిమా విషయంలో మూడు వద్దు తనకు కలిసి రాదు అని చెప్పాడు అని టాక్. మరి ఇది ఎంత వరకు నిజం అనేది తెలియదు. 

 

ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాలో అతను చాలా కష్టపడుతున్నాడు. ఆర్ఆర్ఆర్ తర్వాతే అతను ఏ సినిమా అయినా చేసే అవకాశం ఉంది. మరి  ఆర్ఆర్ఆర్ ఎప్పుడు అవుతుంది అనేది చూడాలి. ఇక టాలీవుడ్ జనాలు కూడా ఆ సినిమా కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ సినిమా గురించి ఎన్టీఆర్ మరో సినిమా మీద దృష్టి పెట్టడం అనేది చాలా కష్టంగా ఉంది అని టాలీవుడ్ జనాలు అంటున్నారు మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: