మన తెలుగు లో ప్రకాష్ రాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమాలు అనగానే జనాలకు ఒక రేంజ్ లో ఆసక్తి ఉంటుంది. ఇక ఆయన పాత్ర ఏ విధంగా ఉన్నా సరే జనాలు చూస్తూ ఆదరిస్తూ ఉంటారు. అన్ని వర్గాలను ఆకర్షించే విధంగా ఆయన నటన ఉంటుంది అనే చెప్పాలి. అందుకే ఆయన సినిమాలను దాదాపుగా అన్ని వర్గాల్ ప్రేక్షకులు చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఆయన రెండు సినిమాలు చేస్తున్నారు మన తెలుగు లో. ఇక ఆయన ఇప్పుడు దర్శకుడు అయ్యే అవకాశం కూడా ఉంది అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. 

 

అవును ఆయన తెలుగు లో ఒక సినిమాను త్రిష హీరోయిన్ గా చేసే అవకాశం ఉంది అని అంటున్నారు. ఒక బయోపిక్ ని ఆయన ప్లాన్ చేస్తున్నారు అని అన్న్తున్నారు. మరి అది నిజమా కాదా అనేది తెలియదు గాని ఆయన మాత్రం కథ అయితే ఇప్పటికే దాదాపుగా రెడీ చేయించారు అని ఆయనే నిర్మాతాగా ఈ సినిమా వచ్చే అవకాశం ఉంది అన్ని తమిళ తెలుగు కన్నడ భాషల్లో ఈ సినిమా వచ్చే సూచనలు ఉన్నాయి అని టాలీవుడ్ జనాలు అంటున్నారు మరి. ఇక ఈ సినిమా ఎప్పుడు వస్తుంది అనేది చూడాలి. 

 

ఇక ఈ సినిమాలో ఒక స్టార్ హీరో గెస్ట్ రోల్ చేసే అవకాశం ఉంది అని కూడా టాక్ మరి. ఎవరు చేస్తారు ఏంటీ అనేది చూడాలి. ఇప్పుడు ఒక సినిమాకు సంబంధించి ప్రకాష్ రాజ్ టాలీవుడ్ లో విలన్ పాత్రకు లైన్ లో ఉన్నారు అని ఆయనను పుష్ప సినిమాలో విలన్ గా  కూడా తీసుకునే అవకాశం ఉంది అనే వార్తలు వస్తున్నాయి. మరి ఆ సినిమాలో ఆయన చేస్తారా లేదా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: