టాలీవుడ్ లో అగ్ర నటులు అయినా చిన్న నటులు అయినా సరే ఇప్పుడు చాలా వరకు రేటు తగ్గించే ఆలోచన మినహా పెంచే ఆలోచన అనేది చేస్తే అనవసరంగా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి అనేది స్పష్టంగా అర్ధమవుతుంది. అది ఎవరు అయినా సరే తగ్గి సినిమాలు చెయ్యాల్సిందే గాని డిమాండ్ చేస్తే మాత్రం సినిమాల్లో చాలా వరకు పక్కన పెట్టే వాతావరణం అయితే ఉంది అనే చెప్పాలి. ఏ హీరో అయినా సరే దాదాపుగా ఇదే విధంగా ఆలోచన అనేది చేస్తూ వస్తున్నాడు.  నిర్మాతలకు కూడా ఇప్పుడు అదే విషయం స్టార్ హీరోలు చెప్తున్నారు. 

 

స్టార్ హీరోల సినిమాల్లో నటించే  వారు తగ్గి చేయడమే గాని అంత కావాలి ఇంత కావాలి అని అడిగితే అవసరం లేదు అని పక్కన పెట్టడానికి ఏ మాత్రం కూడా ఆలోచన చేయడం లేదు. ఈ క్రమంలోనే కొన్ని వార్తలు వస్తున్నాయి. సింగర్స్ విషయంలో కూడా దాదాపుగా ఇప్పుడు అలాగే ఆలోచన చేస్తున్నారు అని టాలీవుడ్ టాక్. అవును సింగర్స్ ఎక్కువగా డిమాండ్ చేస్తే వేరే భాషల నుంచి అయినా సరే తెచ్చుకోవాలి గాని ఇక్కడి వారికి మాత్రం ఎక్కువగా ఇచ్చే ఆలోచన అసలు ఏ విధంగా కూడా చేయవద్దు అని భావిస్తున్నారు అని టాక్. 

 

ఇప్పుడు ఉన్న వాతావరణం పరంగా చూస్తే సినిమాకు అసలు ఇప్పటి వరకు పెట్టిన డబ్బులు వస్తాయో లేదో కూడా చెప్పలేని పరిస్థితి అయితే ఉంది అనే మాట స్పష్టంగా అర్ధమవుతుంది. స్టార్ హీరోల సినిమాలకు కూడా ఇప్పుడు దాదాపుగా గ్యారెంటీ లేదు అనే విషయం అర్ధమవుతుంది. అందుకే ఇప్పుడు చాలా వరకు ఖర్చు తగ్గించే ఆలోచన మాత్రమే చేస్తూ ఎవరిని అయిన సరే పక్కన పెట్టాల్సిందే అని భావిస్తున్నారు టాలీవుడ్ లో జనాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: