సూపర్‌స్టార్ మహేష్‌బాబు ప్రస్తుతం మహర్షి విజయ సంబరాల్లో మునిగి తేలుతున్నాడు. కేవలం 4 రోజులకే రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లతో పాటు రూ.65 కోట్ల షేర్ కొల్లగొట్టిన మహర్షి రూ.100 కోట్ల షేర్ దిశగా దూసుకుపోతోంది. నైజాంలో అయితే కేవలం 6 రోజులకే రూ.20.5 కోట్ల షేర్ రాబట్టి ట్రేడ్ వర్గాలకు సైతం షాక్ ఇచ్చింది. ఈ సినిమా సక్సెస్‌ను పిచ్చపిచ్చగా ఎంజాయ్ చేస్తోన్న మహేష్ ఇప్పుడు తన 26వ సినిమాపై దృష్టి పెట్టాడు.
టాలీవుడ్లో నాలుగు వరుస హిట్లతో టాప్ మోస్ట్ డైరెక్టర్‌గా టాప్ ఫామ్‌లో ఉన్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇక ఇండస్ట్రీ ఇన్నర్ సర్కిల్స్‌లో వినిపిస్తోన్న టాక్ ప్రకారం వచ్చే నెలలో ఈ సినిమా లాంచ్ ఉంటుందని.. జూలై నుంచి కంటిన్యూగా జరిగే షెడ్యూల్‌తో ఈ సినిమా కంప్లీట్ అవుతుందని అంటున్నారు. ఇక ఈ సినిమా టైటిల్ గురించి ఇండస్ట్రీలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.
మహేష్‌కు టైటిల్స్ విషయంలో కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి. అనిల్ రావిపూడి ఈ విషయంలో పెద్దగా సెంటిమెంట్లు ఫాలో కాడు. కథ ఎలాంటి టైటిల్ సూచిస్తుందో ? దానినే టైటిల్‌గా ఫాలో అవుతాడు. మహేష్ ఎక్కువుగా మూడు అక్షరాల టైటిల్స్ ఎక్కువుగా ఎంచుకుంటూ ఉంటుంటాడు. అయితే ఇప్పుడు ఈ సినిమా కోసం మహేష్ అనిల్‌కు ఓ రిక్వెస్ట్ పెట్టినట్టు టాక్.
తనకు మూడు అక్షరాలా టైటిల్ అచ్చి వచ్చిన నేపథ్యంలో ఈ సినిమా కి కూడా మూడు అక్షరాల టైటిల్ పెట్టాలని సూచించాడట. ఈ సెంటిమెంట్ వర్క్ అవుట్ అవుతుంది అని మహేష్ మంచి ధీమాతో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఇదే మూడు అక్షరాల టైటిల్స్ మహేష్‌కు సూపర్ హిట్లు ఇచ్చాయ్... సూపర్ ప్లాప్స్ కూడా ఇచ్చాయ్. తాజాగా మహర్షి కూడా సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు ఈ కొత్త ప్రాజెక్టుకు అదే సెంటిమెంట్ ఫాలో అయితే ఏం జరుగుతుందో ? చూడాలి.

కామెంట్స్‌లో ద్వేషపూరిత వ్యాఖ్యలు చేయొద్దు. ఇతరుల పరువుకు నష్టం వాటిల్లేలా గానీ, వ్యక్తిగత దాడి, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దు. ఏ వర్గాన్ని కించపరచేలా కామెంట్స్ ఉండరాదు. ఈ మార్గదర్శకాలకు కట్టుబడి ఉండని కామెంట్లను అభ్యంతరకరమైనవిగా గుర్తించండి వాటిని తీసివేసేందుకు మాకు సహకరించండి- ఇండియాహెరాల్డ్ గ్రూప్