ఈ మద్య బాలీవుడ్ ఇండస్ట్రీలో అడల్ట్ కాంటెంట్ ఉన్న చిత్రాలు విపరీతంగా వస్తున్నాయి. తక్కువ ఖర్చు సింపుల్ స్టోర్టీతో శృంగారభరితంగా నిర్మించే చిత్రాలు బాగా కలెక్షన్లు వస్తున్నాయి. అంతే కాదు ఇలాంటి సినిమాల్లో బీ గ్రేడ్ హీరోయిన్లు కూడా చాలా హాట్ హాట్ గా నటిస్తారు దీంతో ఈ సినిమాలు పెద్ద సినిమాలకు పోటీగా నడుస్తున్నాయి. పెట్టిన పెట్టుబడికి రెండింతలు లాభాలు వస్తున్నాయి. అందుకే దర్శక, నిర్మాతలు అడల్ట్ కాంటెంట్ ఉన్న చిత్రాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.  

తాజాగా విడుదలైన ‘హేట్ స్టోరి 3’  బాలీవుడ్ లో కలెక్షన్ల తో నడుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ బాగా పాపులర్ అయ్యింది. ఇందులో హీరోయిన్లు విచ్చల విడిగా రెచ్చిపోయారు. ట్రైలర్ చూస్తేనే హాట్ హాట్ గా ఉంది సినిమా ఎప్పుడా అని ఎదురు చూస్తున్న జనాలకు ఈ సినిమా విడుదల విపరీతంగా చూస్తున్నారు. హెట్ స్టోరీ, హేట్ స్టోరీ 2 బీభత్సమైన శృంగార భరిత చిత్రాలు కావడంతో ‘హేట్ స్టోరి 3’ చిత్రంపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి.  


 ‘హేట్ స్టోరి 3’ హాట్ దృశ్యాలు


కరణ్ సింగ్ గ్రోవర్, షర్మాన్ జోషి, జరీనా ఖాన్ ప్రధాన పాత్రలలో నటించిన తాజా చిత్రం ‘హేట్ స్టోరీ3’. ఈ చిత్రంలో జరీనా ఖాన్ తన అందచందాలు విరివిగా చూపించింది.  విశాల్ పాండ్య దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం గతంలో వచ్చిన ‘హేట్ స్టోరీ’ చిత్రాల కంటే మరింత ఘాటుగా వుంది. ఈ సినిమాలో హాట్ హాట్ సన్నివేశాలు, పిచ్చెక్కించే రొమాంటిక్ సీన్లతో శృంగార ప్రియులను బాగా ఆకట్టుకుంది.   


మరింత సమాచారం తెలుసుకోండి: