పోర్న్ స్టార్ సన్నీలియోన్ నటిస్తున్న జిస్మ్-2 సినిమా బాలీవుడ్ వర్గాలలో సంచలనం సృష్టిస్తుంది. ఈ సినిమా కోసం కొన్నివర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. కాగా, సన్నీలియోన్ ను మరో ఛాన్స్ దక్కించుకుందని బాలీవుడ్ మీడియా అంటోంది. నటుడు, టివి వ్యాఖ్యాత శేఖర్ సుమన్ దర్శకత్వంలో రూపొందిచే సినిమాలో సన్నీలియోన్ హీరోయిన్ గా ఎంపిక అయింది. ఈ సినిమాలో శేఖర్ సుమన్ కొడుకు అధ్యాయన్ సుమన్ హీరోగా నటిస్తాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: