ఈ మద్య కొంత మంది సోషల్ మీడియాలో విపరీతమై క్రేజ్ సంపాదించుకోవడానికి రక రకాల పనులు చేస్తున్నారు. అయితే ఇది కాస్త వేలం వెర్రి ఎక్కువై చూసేవాళ్లకు ఎబ్బెట్టుగా ఉంటున్నాయి. ముఖ్యంగా కొంత మంది మోడల్స్, బీ గ్రేడ్ హీరోయిన్స్ సెమీ న్యూడ్ గా ఫోటోలు..వీడియోలు అప్ లోడ్ చేస్తూ నానా హంగామాలు సృష్టిస్తున్నారు. తాజాగా షారూఖ్ ఖాన్ జట్టు కోల్ కతా నైట్ రైడర్స్ గెలిస్తే.. న్యూడ్ గా పార్టీ చేసుకుంటానంటూ ఓ వీడియో పోస్ట్ చేసింది  పాకిస్తాన్ హాట్ మోడల్ ''ఖందీల్ బాలోచ్ ''.

ఖందీల్ బాలోచ్ హాటో ఫోటో షూట్


ఇక భారత్-పాక్ మ్యాచ్ ఎంతటి ప్రాముఖ్యత సంతరించుకుందో.. అదే తరహాలో ఆ దేశంలోని ఓ మోడల్ కూడా ఫేమస్ అయిపోయింది. పాక్ భారత్‌ను ఓడిస్తే నగ్నంగా డ్యాన్స్ చేస్తాన్న పాక్ మోడల్ ఖందీల్ బాలోచ్ పాక్ ఓడిపోవడంతో వెక్కి వెక్కి ఏడుస్తూ మరో వీడియో పోస్ట్ చేసింది.  అంతే కాదు  విరాట్ కోహ్లీ కోసం సెమీ న్యూడ్ గా ఫోజులు ఇస్తూ..మత్తు మత్తుగా మాట్లాడుతూ కుర్రకారుకి పిచ్చెక్కించిన ఈ అమ్మడు మరోసారి  ఓ వీడియో ని పోస్ట్ చేసిన ఈ భామ తాజాగా ఐపీఎల్ పోటీల నేపథ్యంలో తాజాగా మరో హాట్ వీడియో ని పోస్ట్ చేసింది.

ఖందీల్ బాలోచ్


తన అభిమాన నటుడు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ జట్టు కోల్ కతా నైట్ రైడర్స్ గెలిస్తే ప్రపంచమంతా నివ్వెర పోయేలా సెలబ్రేట్ చేసుకుంటానని చెప్పింది. దాంతో అమ్మడు మరింత పాపులారిటీ కోసం న్యూడ్ గా మారుతుందేమో అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు . 



మరింత సమాచారం తెలుసుకోండి: