గత వారం విడుదలైన ‘ప్రేమమ్’ కలక్షన్స్ పరంగా దూసుకుపోతూ ఉండటంతో ఈసినిమా ఏ రేంజ్ హిట్ గా మారుతుంది అన్న అంచనాలు వేస్తున్నారు విశ్లేషకులు. ఈ వారం ఎటువంటి కొత్త సినిమాల తాకిడి లేకపోవడం దసరా రేసుకు వచ్చిన సినిమాలు అన్నీ ఫెయిల్ కావడం