అక్కినేని మనవడుగా నాగార్జున మేనల్లుడుగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సమంత్ తన వెనుక అక్కినేని కుటుంబ సపోర్ట్ ఉన్నా హీరోగా మాత్రం రాణించలేకపోయాడు. చాల గ్యాప్ తరువాత మళ్ళీ సుమంత్ తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఒక బాలీవుడ్ రీమేక్ ను నమ్ముకుని