తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ వన్ రేసు లో ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు ఎన్.వి.ఆర్. సినిమా పతాకంపై టాప్ డైరెక్టర్ ఎ.ఆర్.మురుగదాస్ తో సినిమా తీస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. అయితే ఈ చిత్రం షూటింగ్లో భాష్యం స్కూల్‌కి చెందిన 2,500 మంది విద్యార్థులు..