తెలుగు ఇండస్ట్రీలో కామెడీ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఈవివి సత్యనారాయణ వారసుడిగా ‘అల్లరి’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన నరేష్ తర్వాత అల్లరి నరేష్ గా పాపులారిటీ సంపాదించాడు. అప్పట్లో సినియర్ కామెడీ హీరోలు హవా తగ్గిపోయిందనుకుంటున్న సమయంలో అల్లరి నరేష్ కామెడీ హీరోగా తెలుగు