తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాలీవుడ్ భామలు చాలా మంది వచ్చారు..కానీ కొద్దిమంది మాత్రమే ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకొన్నారు. ఈ మద్య పెద్ద సినిమాలు తీస్తున్న దర్శక నిర్మాతల కన్ను ఎప్పుడూ బాలీవుడ్ వైపు ఉంటున్నాయి. ఓ రకంగా చెప్పలంటే..ఇండస్ట్రీలో కొత్త కథానాయికలు కోసం ఎర్రతివాచీ...