సంక్రాంతి రేస్ కు రాబోతున్న ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ఆడియో ఇంకా విడుదల కాకుండానే ఈ ఆడియో పై అప్పుడే రూమర్స్ మొదలు పెట్టేసారు. మొదట్లో ఈసినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా దేవీశ్రీప్రసాద్ ను అనుకుని ఆతరువాత దేవిశ్రీ స్థానంలో చిరంతన్ భట్ ను తీసుకున్న విషయం తెలిసిందే.