Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, May 22, 2019 | Last Updated 6:38 pm IST

Menu &Sections

Search

హీరోని కౌగిలించుకున్నాడు..అంతలోనే...!

హీరోని కౌగిలించుకున్నాడు..అంతలోనే...!
హీరోని కౌగిలించుకున్నాడు..అంతలోనే...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
మనకు కావలసిన వారు..ఎంతో ఆత్మీయులు చాలా కాలం తర్వాత మనల్ని కలిస్తే..ఎంతో ఆనందంగా ఉంటుంది. ఇక సినిమా ఇండస్ట్రీకి చెందిన హీరో, హీరోయిన్లు దగ్గరగా చూస్తే..వారితో మాట్లాడితో అభిమానులకు ఆనందాలకు అవధులే ఉండవు.  వారితో సెల్ఫీ తీయించుకొని తమవారందరికీ ఆ ఫోటో, వీడియో చూపించి తెగ సంబర పడిపోతుంటారు.  ఇక కొంత మంది అభిమానులు తమ అభిమాన హీరో సినిమాలు విడుదలైతే చాలు థియేటర్ల వద్ద నానా హంగామా చేస్తారు..కొన్ని సార్లు ప్రమాదాలకు గురై చనిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి.  తాజాగా ఓ అభిమాని తనకు ఇష్టమైన హీరోని చూసి పట్టరాని ఆనందంలో అక్కడే ప్రాణాలు విడిచాడు.  
sudeep-hebbuli-shashidhar-heart-attacks-gayatri-th
వివరాల్లోకి వెళితే..తెలుగులో ‘ఈగ’ చిత్రంలో విలన్ గా నటించిన ‘సుదీప్’ అందరికీ సుపరిచితుడే..ఎందుకంటే ఈ చిత్రంలో సుదీప్ విలన్ గా అద్భుతమైన నటన ప్రదర్శించాడు.  గత శుక్రవారం కన్నడంలో సుదీప్ నటించిన ‘హెబ్బులి’ రిలీజ్ అయ్యింది.  ఈ చిత్రం పాజిటీవ్ టాక్ రావడంతో చిత్ర యూనిట్   విజయయాత్ర ప్రారంభోత్సవం కోసం సోమవారం తుమకూరు పట్టణంలోని గాయత్రి థియేటర్‌కు వచ్చాడు. సుదీప్‌ను చూడటానికి భారీఎత్తున అభిమానులు తరలివచ్చారు.
sudeep-hebbuli-shashidhar-heart-attacks-gayatri-th
హోటల్‌ కార్మికుడైన శశిధర్‌(45)కు సుదీప్‌ అంటే వీరాభిమానం.ఇక ఎన్నాళ్లుగానో ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. తన అభిమాన హీరోను చూడడమే కాదు.. మనసారా ఆలింగనం చేసుకున్నాడు. ఎంతో ఉప్పొంగిపోయాడు. ఆ ఆనందాన్ని ఆ గుండె తట్టుకోలేకపోయింది... ఆ ఆనందంతో ఉక్కిరి బిక్కిరి కావడం..పడిపోవడం జరిగింది. సుదీప్‌ అభిమానులు వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. స్థానిక వైద్యుల సూచనతో బెంగళూరులోని ఓ కార్పొరేట్‌ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు వదిలాడు. ఈ ఘటనతో సుదీప్‌ అభిమానులు విషాదంలో మునిగిపోయారు. 


sudeep-hebbuli-shashidhar-heart-attacks-gayatri-th
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
షూటింగ్ పూర్తి చేసుకున్న 'డ్రీమ్ బాయ్'
అమ్మో సమంత..ఏకంగా 100 కిలోలు
కౌంటింగ్ ప్రక్రియలో ఎలాంటి మార్పులేదు!
కర్నూల్ లో టీడీపీ నేత దారుణ హత్య!
గాలి జనార్థన్ పిల్ల చేష్టలు..మామిడి చెట్టెక్కి కొంటెపనులు!
12 రోజులు..30 సిమ్ కార్డులు..ఏందిది రవి ప్రకాశా..!
దటీజ్ కేసీఆర్..!
వావ్ ‘సాహూ’ప్రభాస్ లుక్ అదుర్స్!
ఎగ్జిట్ పోల్స్ ఎఫెక్ట్: ఊపందుకున్న షేర్ మార్కెట్
ఘోరం : శిశువు తల లభ్యం - మొండెం ఎక్కడ ?
జ‌గ‌న్‌కే జ‌నామోదం.. ఎందుకంటే..?
బాబు నిలిచేనా..జ‌గ‌న్ గెలిచేనా!
ప్రమాదమా..నిర్లక్ష్యమా? చిత్తూరు ఇవిఎం స్ట్రాంగ్ రూమ్ ల వద్ద మంటలు...!
ఐసీసీ ప్రపంచకప్ లో అంబటి రాయుడుకి చుక్కెదురే!
విజయ్ దేవరకొండకి ‘హీరో’తో మరో హిట్ ఖాయమా!
విశ్వక్ సేన్ `కార్టూన్` చిత్రం ప్రారంభం
సినీ గీత రచయిత చంద్రబోస్‌కు మాతృవియోగం!
చంద్రగిరి పోలింగ్‌లో అక్రమాలు..అధికారులపై కొరడా ఝుళిపించిన ఈసీ!
జయం రవి ‘కోమలి’సెకండ్ లుక్ !
లగడపాటికి చిన్న మెదడు చితికిందా? అవే పిచ్చి సర్వేలు! : విజయ సాయిరెడ్డి
రిటర్నింగ్ అధికారిదే తుది నిర్ణయం!
మాకు స్పూర్తి: టంగుటూరి ప్రకాశం పంతులు గారు
‘మహర్షి’పదిరోజుల కలెక్షన్లు!
తేల్చి చెప్పేసిన ఎగ్జిట్ పోల్స్ సర్వేస్ ఆంద్రప్రదేశ్ లో  శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిదే అధికారం
ఎగ్జిట్ పోల్స్... ప్రజల్లో పెరిగిన ఆసక్తి...ఎన్డీయేకి 287 స్థానాలు... యూపీఏ 128!
చెత్తకుప్పలో  వీవీప్యాట్ స్లిప్పుల కలకలం!
రోడ్డు ప్రమాదంలో ‘మహర్షి’నటుడికి గాయాలు!
సమాజమే నా కుటుంబం అనుకున్నారు.. పుచ్చలపల్లి సుందర రామిరెడ్డి గారు...!
చంద్రగిరి నియోజకవర్గంలో క్షణ క్షణం..ఉత్కంఠ...!
లగడపాటి సర్వే - తారుమారైన సందర్భాలు
దిల్‌రాజు చేతుల మీదుగా గాడ్ ఆఫ్ గాడ్స్ ఆడియో ఆవిష్క‌ర‌ణ‌
ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్ గా "మళ్ళీ మళ్ళీ చూశా" జూన్ లో విడుదల..!!
ప్రియుడికోసం కట్టుకున్న భర్త, కొడుకుని దారుణంగా చంపింది!
మెగాస్టార్ కి విలన్ గా సల్మాన్ సోదరుడు!
ఈ అందం చూస్తుంటే..బ్రహ్మకైనా పుట్టు రిమ్మతెగులు!
పోస్టల్ బాలెట్ల గోల్ మాల్...సబ్బంహరినిపోటీకి అనర్హుడిగాప్రకటించే అవకాశం?
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.