తెలుగు, తమిళ, హిందీ ఇండస్ట్రీలో తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ అల్లుడు ధనుష్ తనదైన స్టైల్ తో బాగా ఆకర్షించాడు.  ఆ మద్య రిలీజ్ అయిన్ రఘువరన్ B.tech సినిమాతో అద్భుతమైన విజయం సాధించాడు..కలెక్షన్ల పరంగా కూాడా నాట్ బ్యాడ్ అనిపించుకున్నాడు. తాాజాగా ధనుష్ నటించిన ‘విఐపీ 2’ తో మరోసారి అభిమానుల ముందుకు వస్తున్నాడు.  అయితే ఈ చిత్రంలో అమలాపాల్ హీరోయిన్ గా నటిస్తుండగా మరో కీలక పాత్రలో బాలీవుడ్ బ్యూటీ కాజోల్ నటిస్తుంది.  ఒకప్పుడు బాలీవుడ్ లో కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెట్టి వాళ్లకు నిద్ర లేకుండా సెక్సీ కళ్లు కాజోల్ హీరో అజయ్ దేవగన్ ని పెళ్లి చేసుకుంది.  
Image result for రఘువరన్
చాలా కాలం తర్వాత ఆ మద్య షారూఖ్ ఖాన్ తో నటించింది.   ప్రస్తుతం ‘విఐపి 2’ లో  కీలక పాత్ర పోషిస్తోంది . మొన్ననే అమితాబ్ బచ్చన్ ఆ చిత్ర టీజర్ ని కూడా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే . ఈ చిత్రానికి రజినీ చిన్న కూతురు సౌందర్య దర్శకత్వం వహించడం మరో విశేషం.  
Image result for వి ఐ పి 2
అయితే ఈ చిత్రంలో కాజల్ పాత్ర ఏంటీ అని మీడియా మిత్రులు ప్రశ్నించంగా సారీ అదొక్కటీ అడగొద్దు..ఎందుకంటే ఎందుకంటే డైరెక్టర్ సౌందర్య నా పాత్ర ఏంటో ఎవరికీ చెప్పొద్దని హుకుం జారీ చేసిందని అంటోంది . అయితే ఈ భామ ఆ సినిమా లో పాత్ర ఏంటో చెప్పకపోయినా యూనిట్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం విలన్ పాత్ర పోషిస్తోందని అంటున్నారు . 

Image result for వి ఐ పి 2

మరింత సమాచారం తెలుసుకోండి: