Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Fri, Feb 23, 2018 | Last Updated 1:40 am IST

Menu &Sections

Search

బాహుబలి రికార్డ్ బ్రేక్ చేసిన 2.0

బాహుబలి రికార్డ్ బ్రేక్ చేసిన 2.0
బాహుబలి రికార్డ్ బ్రేక్ చేసిన 2.0
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు కనీ వినీ ఎరుగని రీతిలో అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కింది..బాహుబలి, బాహుబలి 2.  ప్రపంచ స్థాయిలో భారతీయ చలన చిత్రాల ఖ్యాతిని నలు దిక్కులా చాటి చెప్పింది బాహుబలి సీరిస్.  తెలుగు ఇండస్ట్రీలో ఇంత అద్భుతమైన చిత్రాలు వస్తున్నాయా అని అన్ని ఇండస్ట్రీలు చర్చించుకునే స్థాయికి ప్రముఖ దర్శకులు ఎస్ ఎస్ రాజమౌళి తీసుకు వచ్చారు.  అంతే కాదు భారత దేశంలో అత్యధికంగా వసూళ్లు చేసిన చిత్రంగా బాహుబలి 2 రికార్డు నమోదు చేసుకుంది.  వసూళ్ల విషయంలో, బడ్జెట్ వ్యవహారాల విషయంలో ‘బాహుబలి’ తర్వాతే అనిపించుకున్నాయి.
making-of-2-0-rajinikanth-akshay-kumar-shankar-a-r
‘నాన్ బాహుబలి’ రికార్డ్స్ అనే మాట పుట్టుకు వచ్చింది. బాహుబలి వసూళ్లు, బడ్జెట్ వ్యవహారాలను ఎవరూ టచ్ చేయలేరు అన్న పరిస్థితికి వచ్చింది.  అయితే ఇప్పుడు ఆ రికార్డు బ్రేక్ చేసింది 2.0. రజనీకాంత్ హీరోగా నటించిన ‘రోబో’ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న 2.0 కు సంబంధించి ఇప్పుడు కొత్త రికార్డులకు నాంది పలుకుతుంది.  శనివారం రిలీజ్ అయిన 2.0 మేకింగ్ వీడియో చూస్తుంటే..హాలీవుడ్ కి ఏమాత్రం తీసిపోని విధంగా అనిపిస్తుంది. 
making-of-2-0-rajinikanth-akshay-kumar-shankar-a-r

ఇక థియేటర్లో ఈ సినిమా ఏ రేంజ్ లో రచ్చచేయనుందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.  అంతే కాదు భారతీయ చలన చిత్ర రంగంలో అత్యంత భారీ బడ్జెట్ సినిమా గా ‘2.0’ నిలుస్తోంది.  అయితే  ‘బాహుబలి’ ‘బాహుబలి-2’ సినిమాల బడ్జెట్ కలిపి 450 కోట్ల రూపాయలు. కానీ  ‘2.0’ విషయంలో సింగిల్ గానే నాలుగు వందల కోట్ల రూపాయలు పెడుతున్నారు.
making-of-2-0-rajinikanth-akshay-kumar-shankar-a-r
దీంతో.. దేశీయ సినిమాల్లో అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ఇది తొలి స్థానాన్ని సంపాదించుకుంటోంది. అంతే కాదు ఈ సినిమాను తమిళ, తెలుగు, హిందీ, మలయాళ భాషలతో పాటు జపాన్, కొరియా, చైనాల్లో భారీ ఎత్తున విడుదల చేయడానికి సమాయత్తం అవుతున్నారు. మరి చిత్రం విడుదల తర్వాత వసూళ్లు ఏ రేంజ్ లో వస్తాయో..ఎన్ని రికార్డులు కొల్లగొట్టనుందో అని రజినీ ఫ్యాన్స్ ఎంతో ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు. 


making-of-2-0-rajinikanth-akshay-kumar-shankar-a-r
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
గొంగూర..చెపల వెరైటీ కర్రీ..!
2.0 అందుకే విడుదల కావడం లేదా..!
మైండ్ బ్లోయింగ్..కుర్రాడు గుడ్లు పెడుతున్నాడట..!
పాపం.. సైకిల్‌పై అప్పడాలమ్ముతున్న స్టార్ హీరో..!
మ‌హాన్యూస్ పై దాడి అమానుషం : పవన్ కళ్యాన్
బ్రహ్మానందం ద గ్రేట్..!
ఇంత ఘోరమా.. వృద్దాశ్రమంలో ఎముకల స్మగ్లింగ్..!
విశాఖలో వర్మపై మరో కేసు నమోదు..!
నేను వర్జిన్ కాదని మీకు తెలుసా..?!
ప్రియాంక హాట్ ఫోటో.. అసెంబ్లీలో రగడ..!
ఆ సినిమా పోస్టర్ల మీద డైరెక్టర్ పేరు లేదు..కారణం అదే..!
ఫేస్‌బుక్ సృష్టిక‌ర్త జుక‌ర్‌బ‌ర్గ్‌ కే షాక్ ఇచ్చిన ప్రియా ప్రకాశ్
కీర్తి సురేష్ పై కొత్త రూమర్లు..!
మత్తెక్కిస్తున్న రకూల్ వీడియో వైరల్..!
అందమైన కళ్ల కోసం ఇలా చేయండి..!
మసాల బీరకాయ కూర
పూదీనా ఆకుతో చక్కటి ఆరోగ్యం..!
రజినీ భార్య లతకు సుప్రీం షాక్..!
ఇది పోలీసులు చేసిన హత్యలే.. తమిళ సంఘాలు ఫైర్‌..!
పెట్రోల్ బాటితో వీరంగం సృష్టించిన కాంగ్రెస్‌ నేత!
ఛీ..వీడు అసలు ఉపాధ్యాయుడేనా..విద్యార్థినుల బట్టలు విప్పమని..!
సినీ ప్రముఖులు ఆదిత్యపై ప్రశంసలు..!
స్కూటీపై జాలీగా ఎంజాయ్ చేస్తున్న సమంత..!
'టీవీ9' యాంకర్ రజనీకాంత్ పై రాంగోపాల్ వర్మ సీరియస్..!
పాపం ప్రియా ప్రకాష్...కన్నుగీటిన పాపానికి..!
బాలికపై అత్యాచారం, హత్య కేసులో కిరాతకుడికి మరణశిక్ష..!
హిజ్రాగా నటిస్తున్న స్టార్ హీరో..!
మువ్వ వంకాయ కూర సూపర్ టేస్టీ..!
మనోహర్‌ పారికర్‌కి మెరుగైన చికిత్స అందిస్తాం..!
సామాన్య కార్యకర్తకి భరోసా..అందుకే చంద్రబాబు గ్రేట్..!
చాన్స్ కోసం హీరోయిన్లే బెడ్ రూమ్ కి వస్తామంటారు..!
వ్యభిచారం చేస్తూ అడ్డంగా దొరికిపోయారు..!
బోరున విలపించిన బ్రహ్మానందం..!
నా ప్రియ సన్నిహితులను కోల్పోతున్న: రాజేంద్రప్రసాద్
గుండు హనుమంతరావు కన్నుమూత పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కేసీఆర్!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.