వారు ముగ్గురూ క్రేజీ హీరోయిన్స్ దాదాపు ఒకేసారి ఫిలిం ఇండస్ట్రీలోకి వచ్చారు. వారే రేజీనా రకుల్ రాశీ ఖన్నాలు. ఈ ముగ్గురిలో రకుల్ చాలా స్పీడ్ గా దూసుకు రావడమే కాకుండా టాలీవుడ్ టాప్ యంగ్ హీరోలు అందరితోను నటించి తనకంటూ ఒక ఇమేజ్ ఏర్పరచుకుని ఇప్పుడు కోలీవుడ్ మార్కెట్ పై కన్నేసి అక్కడ కూడా బిజీ హీరోయిన్ గా మారడానికి గట్టి ప్రయత్నాలు చేస్తోంది.    

 rashi khanna latest photos కోసం చిత్ర ఫలితం

 ఇక రెజీనా విషయానికి వస్తే మంచినటిగా పేరు తెచ్చుకున్నా ఆమెకు అదృష్టం ఏమాత్రం కలిసి రాకపోవడంతో ఆమెకు అవకాశాలు పూర్తిగా తగ్గి పోయాయి. కానీ ఈముగ్గురులోని రాశీ ఖన్నా  పరిస్థితి మాత్రం ఇంకా స్టడీగా ఉన్నా అటు స్పీడు లేక ఇటు స్లో గాను కాకుండా ఇలా ఎటూ తేల్చుకోలేని పరిస్థితులలో ఆమె కెరియర్ కొనసాగుతోంది.

rashi khanna latest photos కోసం చిత్ర ఫలితం

 ప్రస్తుతానికి ఇప్పుడు ఆమె చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. రెండు తమిళ్ రెండు తెలుగు సినిమాలు ఆమె నటిస్తోంది. అయితే ఈరెండు తెలుగు సినిమాలే రారాశీకి సమస్యగా మారాయి  అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. రాబోతున్న ఫిబ్రవరి నెలలో కేవలం వారం గ్యాప్ లో రాశీ హీరోయిన్ గా నటించిన సినిమాలు ఒక దాని పై ఒకటి పోటీగా విడుదల అవుతున్నాయి.

rashi khanna latest photos కోసం చిత్ర ఫలితం

 పిబ్రవరి రెండున రవితేజాతో నటించిన టచ్ చేసి చూడు విడుదల అవుతూ ఉంటే ఫిబ్రవరి 9న  వరుణ్ తేజ్ తో నటించిన ‘తొలిప్రేమ’ విడుదల కాబోతోంది ఈ రెండు సినిమాల పై ఒక మోస్తరు స్థాయికి మించి అంచనాలు లేకపోవడంతో ఈ రెండు సినిమాల మధ్య ఏర్పడిన పోటీ వికటించి ఈరెండు సినిమాలు ఒక మోస్తరు విజయాలను కూడ అందుకోలేకపోతే తన పరిస్థితి ఏమిటి అన్న టెన్షన్ లో ఈబ్యూటీ ఉన్నట్లు టాక్. మరి రాశీ ఖన్నాకు రాబోతున్న ఫిబ్రవరి ఎంత వరకు కలిసి వస్తుందో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: