ఆ మద్య జాకీచాన్‌, సోనూసూద్‌ కలిసి నటించిన బాలీవుడ్‌ మూవీ 'కుంగ్‌ ఫూ యోగా'.  స్టాన్లీ టాంగ్‌ దర్శకత్వంలో ఇండో చైనీస్‌ సంయుక్త నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది. అమైర్‌ దస్తూర్‌, దిశా పటానీ నాయికలుగా నటించారు.   సాధారణంగా ఈ మద్య కొంత మంది హీరో, హీరోయిన్లతో టీవి ఛానల్ వారు..యూట్యూబ్ ఛానల్స్ వారు ఇంటర్వ్యూలు చేసే సమయంలో వారి పర్సనల్ లైఫ్ గురించి కూడా గుచ్చి గుచ్చి అడుగుతుంటారు.  లైఫ్ లో ఫస్ట్ లవ్ ఎవరని..ఎవరిని ఎక్కువగా ఇష్టపడతారని..మీరు వర్జినా కాదా అని ఇలా ముఖం ముందే అడిగేస్తుంటారు.
పాపం అమైరా దస్తూర్
అయితే ఈ రోజుల్లో పెళ్లికి ముందే వర్జినిటీ కోల్పోవడం అనేది సర్వసాధారణమైన విషయం.  ఈ మద్య యువతీయువకులు పెళ్లికి ముందే కలిసి సహజీవనం చేస్తున్నారు. అంతా సవ్యంగా సాగితే పెళ్లి చేసుకోవడం, లేకుంటే విడిపోయి మరొకరిని చూసుకోవడం లాంటివి తరచూ వింటున్నారు. 
 పెళ్లి తర్వాతే ఏదైనా...
ఈ విషయంలో సెలబ్రెటీల గురించి కాస్త ఎక్కువగానే చెప్పొచ్చు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అమైరా దస్తూర్ కూడా ఇలాంటి ప్రశ్న ఒకటి ఎదురుకోవాల్సి వచ్చింది. అయితే ఈ సందర్భంగా ఈ అమ్మడు ఇచ్చిన సమాధానానికి యాంకర్ బుర్రతిరిగింది.
 నేను వర్జిన్ కాదని ఎవరు చెప్పారు?
‘మీరు మీ వర్జినిటీ ఎప్పుడు కోల్పోయారు?' అనే ప్రశ్నకు అమైరా దస్తూర్ స్పందిస్తూ...... ‘నేను వర్జినిటీ కోల్పోయాను అని మీకు ఎవరు చెప్పారు?' అంటూ అమైరా మండి పడ్డారు.
 అమైరా దస్తూర్
సినిమాలో కాస్త ఫ్రీగా..జాలీగా కలిసి ఉండటం కామన్...కొన్ని సందర్భంగా చూసే వారికి వీరి మద్య ఏదో ఉందని భావిస్తుంటారు..అంత మాత్రాని వారి మద్య ఎఫైర్ ఉన్నట్లు..వారు సహజీవనం చేస్తున్నట్లు భావిస్తే..చాలా తప్పు అన్నారు.
మీరు వర్జినిటీ ఎప్పుడు కోల్పోయారు?
వర్జినిటీ కోల్పోవడం లాంటిది జరిగితే అది కేవలం పెళ్లి తర్వాతే.... పెళ్లికి ముందు హద్దులు దాటి సెక్సులో పాల్గొనడం లాంటివి తనకు ఇష్టం ఉండదు అని ఈ సందర్భంగా అమైరా దస్తూర్ తేల్చి చెప్పారు.  అమైరా దస్తూర్ లేటెస్టుగా రిలీజైన ‘మనసుకు నచ్చింది' చిత్రంలో హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే. మంజుల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆమె నిత్య అనే పాత్రలో నటించారు. ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: