ఈ మద్య సోషల్ మీడియాలో నటి శ్రీ రెడ్డి ఎన్నో సంచలన వ్యాఖ్యలు చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది.  ఇండస్ట్రీలో ఉన్న ఈ చీకటి కోణంపై తన గోడును వెళ్లగక్కారు వర్ధమాన నటి శ్రీరెడ్డి. తెలుగు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ (పడక సుఖం) చాలా ఎక్కువగా ఉందని, కొన్ని సందర్భాల్లో హీరోలు, డైరెక్టర్లే కాకుండా రాజకీయ నాయకుల దగ్గరకు కూడా వెళ్లమని ఒత్తిడి చేస్తారంటూ సంచలన విషయాలను బయటపెట్టింది శ్రీ రెడ్డి. తాను తెలుగు అమ్మాయిని అయినప్పటికీ హీరోయిన్‌గా అవకాశాల కోసం అడుక్కునే పరిస్థితి వచ్చిందన్నారు.
actress sri reddy leaks a shocking picture on her facebook
కాగా, శ్రీ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలపై పలువురు సినీ నటులు స్పందించారు..ఇండస్ట్రీలో ఇలాంటి చీఫ్ ట్రిక్స్ ప్లే చేయడం వల్ల టాలీవుడ్ పరువు పోతుందని..అర్హత ఉంటే ఎవరికైనా ఇండస్ట్రీలో మంచి స్థానం లభిస్తుందని అంటున్నారు.  శ్రీ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలపై ఎలాంటి రుజువు లేదని..తాను పాపులారిటీ కావాలనే ఇలాంటి వీడియోలు, ఫోటోలు..ఇంటర్వ్యూలు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
Image result for sri reddy hot
దీనిపై స్పందించిన నటి శ్రీ రెడ్డి  ఓ న్యూస్ ఛానల్ ముఖంగా క్షమాపణలు చెప్పింది. నోరు జారి అలా ఆరోపణలు చేశానని, ఉద్దేశపూర్వకంగా మాత్రం కాదని ఆమె టాలీవుడ్ పెద్దలకు సారీ చెప్పింది.  టాలీవుడ్ ఇండస్ట్రీలో టాలీవుడ్‌లో 90 శాతం మంది లుచ్ఛాలు, బ్రోకర్లు ఉన్నారని...చివరకు బడా హీరోలు కూడా రాజకీయ నేతలకు అమ్మాయిలను తారుస్తున్నారని అన్నారు.
Image result for tollywood logo
అంతే కాదు దర్శకనిర్మాతలు తెలుగమ్మాయలకు అవకాశాలివ్వకుండా పరభాషా హీరోయిన్ల వెంట పడుతున్నారని ఈ మద్య ఓ యూట్యూబ్ చానల్ లో రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. ఎ ఫిల్మ్ బై అరవింద్, నచ్చావులే, చందమామలో అమృతం, గోల్కొండ హైస్కూల్, ఈ రోజుల్లో, చమ్కక్ ఛల్లో లాంటి సినిమాల్లో శ్రీరెడ్డి నటించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: