మీడియా సంస్థలతో పవన్ చేస్తున్న వార్ పీక్ కు చేరుకోవాడంతో శ్రీ రెడ్డి వ్యవహారం కాస్తా పవన్ ప్రముఖ మీడియా సంస్థల మధ్య వార్ గా మారిపోయింది. దీనితో శ్రీ రెడ్డితో పాటు అనేకమంది చిన్నచిన్న పాత్రలు చేసుకునే నటీమణులు మహిళా సంఘాలు లేవనెత్తిన అనేక అంశాలు తెర వెనుకకు వెళ్ళిపోతున్నాయి. 
SRI REDDY LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
గత కొద్ది రోజులుగా మీడియాకు దూరంగా ఉంటున్న శ్రీ రెడ్డి పై నటి కల్యాణి ఒక ఊహించని లీక్ ఇచ్చింది. శ్రీ ‌రెడ్డి వ్య‌క్తిగ‌త జీవితానికి సంబంధించి న న‌టి కరాటే క‌ల్యాణి బయ‌ట‌పెట్టిన ఫోటో ఒకటి ఇప్పుడు సోష‌ల్ మీడియాలో సంచ‌ల‌నంగా మారింది. శ్రీ‌ రెడ్డి బ్యాక్ గ్రౌండ్ గురించి అందరికీ తెలిసేలా ఈ ఫోటోలు ఉన్నాయి అంటోంది కరాటే కల్యాణి. 
Image may contain: 3 people, people sitting and child
శ్రీ ‌రెడ్డి అస‌లు పేరు పై ఇప్పటికే రకరకాల గాసిప్పులు హడావిడి చేస్తున్న నేపధ్యంలో కొద్దికాలం క్రితం కూక‌ట్ ప‌ల్లిలోని విలువైన ఫ్లాట్ లోకి శ్రీ రెడ్డి తన తల్లితో గృహ‌ప్ర‌వేశం చేస్తున్న ఫోటోను కూడ కళ్యాణి సోషల్ మీడియాలో లీక్ చేసింది. ఒక ఖ‌రీదైన కారు పక్కన శ్రీ రెడ్డి ఉన్న ఫోటోను కూడ కల్యాణి తన ఫేస్ బుక్ లో పెట్టింది. 
KARATE KALYANI LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
అంతేకాదు మరిన్ని శ్రీ రెడ్డి లీకులు రాబోతున్నాయి అంటూ సంకేతాలు ఇస్తోంది కల్యాణి. ఇది ఇలా ఉండగా గత కొన్ని రోజులుగా మీడియాకు కనిపించకుండా శ్రీ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న తీరువెనుక కూడ ఎవరిదైనా హస్తం ఉందా అన్న సందేహాలు కొంతమందిలో కలుగుతున్నాయి..

Kalyani Padala
కల్యాణి లీక్స్ ( truths) మొదలయ్యాయి అని భావించేవాళ్లకు .. ఈ pics..పెళ్లి కాని విమలకు ఇంత పెద్ద కూతురు ఎక్కడినుండి వచ్చింది విజయవాడ శ్రీ చైతన్య లో ఇంటర్ చదువుతోంది మొన్ననే చదువు కూడా అక్కడ అయిపోయింది .విమల అమ్మ తో 10 సంవత్సరాలు నుండి సంభంధం లేకపోతే కొంత కాలం క్రిందట కూకట్ పల్లి లో లోథా మెరిడియన్ లో కోటిన్నర విలువగల ప్లాట్ లో ఇద్దరు ఎలా గృహప్రవేశం చేశారు .. ఖరీదైన కార్లలో తిరగడానికి కొనడానికి ఎలా వచ్చాయో డబ్బులు.ఏంటో... విమల నీకే తెలియాలి మరి కొన్ని నాకు నచ్చినప్పుడు లీక్ చేస్తా.... నా లీక్స్ నా ఇష్టం 


మరింత సమాచారం తెలుసుకోండి: