భారతీయ చలన చిత్రరంగంలో ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్న ‘బాహుబలి2’ హవా ఇంకా కొనసాగుతూనే ఉంది.  ఇప్పటికే రిలీజ్ అయి సంవత్సరం దాటిన ఈ సినిమా రికార్డుల పరంపర కొనసాగిస్తూనే ఉంది.  ప్రపంచ వ్యాప్తంగా పెను సంచలనాలు సృష్టించిన బాహబలి 2 తాజాగా మరో రికార్డు క్రియేట్ చేసింది. భారత దేశంలో బాహుబలి 2 దాదాపు రూ.1650 కోట్ల కలెక్షన్లు సాధించింది..అయితే ఈ రికార్డు అమీర్ ఖాన్ నటించిన ‘దంగల్’ దాటింది..క్రీడా నేపథ్యంలో రిలీజ్ అయిన ‘దంగల్’ చైనాల్ సుమారు ఏడువేల థియేటర్లలో రిలీజ్ అయ్యింది. 
Image result for baahubali 2
ఇక కలెక్షన్ల విషయానికి వస్తే..రెండు వేల కోట్లు సాధించింది.  ఇక బాహుబలి 2 ఇండియాలో ఫిలిం మేకింగ్‌లో నయా ట్రెండ్‌ను సెట్ చేయడమే కాదు దేశంలోనే కాకుండా ఓవర్సీస్‌లో కూడా ఎన్నో రికార్డులను కొల్లగొట్టింది. ఇప్పటి వరకూ ఈ సినిమా చైనాలో రిలీజ్ కాలేదు. ఈ నెల 4న చైనాలో రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాకు ఉన్న క్రేజ్ ప్రకారం  చైనాలో దేశ వ్యాప్తంగా 7 వేలకు పైగా స్క్రీన్లలో రిలీజ్ కాబోతోంది.  ఇక స్క్రీన్ల పరంగా బాహుబలి-2 ఆల్రెడీ అమీర్ ఖాన్ నటించిన దంగల్‌ను దాటేసింది.
Image result for dangal
అయితే సల్మాన్ ఖాన్ నటించిన  భజరంగీ భాయిజాన్‌ మాత్రం బాహుబలి2 దాటలేక పోయింది..ఈ సినిమా చైనాలో 8000కు పైగా స్క్రీన్లను షేర్ చేసుకుంది.  ఇప్పటికీ చైనాలో వైడెస్ట్ ఇండియన్ రిలీజ్ సినిమాగా భజరంగీ భాయిజాన్ నిలుస్తోంది. 
Image result for bajrangi bhaijaan
ఏది ఏమైనా చైనాలో బాహుబలి-2 ఏడు వేలకు పైగా స్క్రీన్లలో రిలీజ్ అవుతుండగా.. దంగల్ 7 వేల స్క్రీన్లలో రిలీజ్ అవుతుంది.  అయితే కలెక్షన్ల పరంగా ఏ రేంజ్ లో వసూళ్లు చేయనుందో అని సినీ విశ్లేషకులు అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: