ప్రస్తుతం స్వర భాస్కర్ అనే ఈ హాట్ హాట్ అందాల సుందరాంగి  కపూర్ గాళ్స్ తో కలిసి "వీరే ది వెడ్డింగ్" సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమానికి సహ నటీ మణులు కరీనా కపూర్ - సోనమ్ కపూర్- శిక్షా టల్సానియా లతో పాటు హాజరయ్యింది స్వరభాస్కర్. ఈ నలుగురిలో జనందృష్టి తనపైనే పడాలనుకుందో ఏమో మరీ చిట్టి పొట్టి డ్రెస్సు వేసుకొని వచ్చింది ఈ జాణ.

swara bhaskar veere the wedding teaser release function కోసం చిత్ర ఫలితం

అయితే మిగిలిన ముగ్గురు పరిస్థితి ఎలా ఉండ బోతుందో తెలుసు కాబట్టి, నిండా కప్పుకోక పోయినా కొంచెం పొడవాటి దుస్తులే వేసుకుని వచ్చారు. స్వర భాస్కర్ మాత్రం 'ఎద అందాలు కనిపించేలా టాప్, తొడ అందాలు కనిపించేలా లో'  డ్రెస్సు వేసుకుని వచ్చింది. అది మరీ పొట్టిగా ఉండడంతో కూర్చుంటే పైపైకి పోసాగింది.  దాంతో కార్యక్రమం జరుగుతున్నంతసేపూ అమ్మడు స్వర భాస్కర్ కు డ్రెస్సు సర్దుకోవడంతోనే సరిపోయింది.

swara bhaskar veere the wedding teaser release function కోసం చిత్ర ఫలితం
అమ్మడు పొట్టి డ్రెస్సును సర్దుకోలేక పడుతున్న ఇబ్బంది మొత్తం వీడియోల్లో రికార్డయ్యింది. అంతే కాదండోయ్! ఒకసారి శిక్షా టల్సానియా అయితే కవర్ చేసుకోమంటూ స్వర భాస్కర్ కి చెప్పింది కూడా. అదీ రికార్డైంది.  సినిమాల్లో ఎలాగో రెచ్చిపోతున్నారు, బయటైనా కాస్త జాగ్రత్తగా బట్టలు వేసుకోవచ్చు కదమ్మా! అంటూ ఆమెకు కామెంట్ల తో సలహాలిస్తున్నారు, దుస్తుల్లో క్రిక్కిరిసి ఇమడలేక బయటపడ్ద అందాలను ఎంజాయ్ చేస్తూనే కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు. 
swara bhaskar veere the wedding teaser release function కోసం చిత్ర ఫలితం
అయినా నలుగురు హీరోయిన్లు, అందాల కపూర్ భామలు, అందునా అందగత్తెలు ఉన్నప్పుడు ఫోకస్ తన పైనే పడాలంటే ఈ మాత్రం కష్టపడక తప్పదు కదా!
ఇంత ఇబ్బంది అవసరమా.?

మరింత సమాచారం తెలుసుకోండి: