తెలుగు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పై పెను దుమారం రేపిన నటి శ్రీరెడ్డి.  తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్లు గా కావాలంటే కొంత మంది బడా బాబులకు పడక సుఖం ఇవ్వాల్సిందే అంటూ సంచలన ఆరోపణలు చేసింది.  తాను కూడా కొంత మందికి బలైనానని..తనలాగా ఎంతో మంది తెలుగు అమ్మాయిలు దారుణంగా దళారులకు లొంగిపోవాల్సి వస్తుందని..ఇకపై ఇలాంటి అన్యాయాలకు తెరపడాలని అందుకోసం సినీ పెద్దలు జోక్యం చేసుకోవాలని పలు ఛానల్స్ వేధికగా చేసుకొని తన ఆవేదన వెల్లబుచ్చింది. 
Related image
అంతే కాదు ఫిలిమ్ ఛాంబర్ ముందు అర్థనగ్న ప్రదర్శ చేయడంతో శ్రీరెడ్డికి ఒక్కసారే అన్ని వైపుల నుంచి మద్దతు లభించింది. ఇక తన ఉద్యమం తారాస్థాయికి చేరుకుంటుందనుకున్న శ్రీరెడ్డి ఒక్కసారే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాన్ ని పట్టుకొని బండబూతులు తిట్టింది. దాంతో ఒక్కసారే శ్రీరెడ్డిపై విమర్శలు వెల్లువెత్తాయి..తనకు మద్దతు ఇచ్చేవారు పక్కకు తప్పుకున్నారు..అంతే కాదు మీడియా ఛానల్స్ కూడా దూరం పెట్టారు.  అప్పటి నుంచి ఇంటి నుంచే సోషల్ మీడియా వేధికగా సంచలన వ్యాఖ్యలు చేస్తూ వస్తుంది శ్రీరెడ్డి.
Related image
తాజాగా నేచురల్ స్టార్ నానిపై సంచలన వ్యాఖ్యలు  చేయడంతో మరోసారి వార్తల్లోకి ఎక్కింది శ్రీరెడ్డి. శ్రీరెడ్డి నాని పేరును ప్రస్థావించి ట్వీట్‌ చేసి సంచలనం సృష్టించింది. శ్రీరెడ్డి లీక్స్‌ పేరుతో శ్రీరెడ్డి చేసిన ట్వీట్‌ ప్రస్తుతం సినీ వర్గాలను కుదిపేస్తోంది. మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ అంటూ నానికి ఇండస్ట్రీలో పేరు ఉంది. కాని శ్రీరెడ్డి చేసిన ఆరోపణలు షాకింగ్‌గా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: