తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ గా అవ్వాలని వచ్చిన సురేఖావాణి సైడ్ యాక్టర్ గా స్థిరపడిపోయారు.  బుల్లితెర నుండి వెండితెరకు వచ్చిన నటి. 'మొగుడ్స్ పెళ్లామ్స్' షోతో పాపులరై వెండితెర క్రేజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు టాలీవుడ్ లో అక్క, వదిన పాత్రలకు ఆమె కూడా ఫస్ట్ చాయిస్. సురేఖ వాణి పేరుకు క్యారెక్టర్ ఆర్టిస్టు అయినా హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని లుక్స్ ఆమె సొంతం. సురేఖా వాణి చేసిన క్యారెక్టర్లు అన్నీ ఇప్పటి వరకూ ఫ్యామిలీనేపద్యంలో హోమ్లీగానే ఉన్నాయి.
Image result for SUREKHA VANI HOT
 బ్రహ్మానందం, సురేఖ కాంబినేషన్ లో వచ్చిన కామెడీ చిత్రాలు కడుపుబ్బా నవ్వించాయి.  ఈ అమ్మడు వెండితెరపైనే కాదు బుల్లితెరపై కూడా అప్పుడప్పుడు సందడి చేస్తుంది. ఆ మద్య తన కూతురుతో డ్యాన్స్ చేస్తున్న ఓ వీడియో వైరల్ అయ్యింది.  తాజాగా నెటిజన్లు సురేఖవాణి డ్యాన్స్ వీడియోకు ఫిదా అయిపోయి ఆ వీడియోను షేర్ చేశారు. తాజాగా సురేఖావాణికి సంబంధించి ఓ హాట్ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. 
Image result for SUREKHA VANI HOT DANCE
మండువేసవి నేపథ్యంలో సురేఖవాణి స్మిమ్మింగ్ చేస్తున్నప్పుడు క్లిక్ మన్న ఫొటో ఇది. సింగపూర్ స్కై స్క్రేపర్స్ మధ్యన సురేఖ స్విమ్ చేస్తుండగా క్లిక్‌మన్న పిక్చర్ ఇది అని తెలుస్తోంది. కాకపోతే  ఈ సమ్మర్ వెకేషన్‌లోని ఫొటోనేనా లేక పాతదా? అనే అంశాలపై క్లారిటీ లేదు. మొత్తానికి సురేఖావాణి సోయగాలు..స్విమ్ సూట్ లో అందాలు నెటిజన్లకు కనువిందుగా మారింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: