Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Mon, Sep 24, 2018 | Last Updated 10:29 pm IST

Menu &Sections

Search

సమయంలో డైరెక్టర్ శంకర్ చిన్నపిల్లాడిలా ఏడ్చారట..!

సమయంలో డైరెక్టర్ శంకర్ చిన్నపిల్లాడిలా ఏడ్చారట..!
సమయంలో డైరెక్టర్ శంకర్ చిన్నపిల్లాడిలా ఏడ్చారట..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
కొన్ని భాదాకరమైన సంఘటనలు చూస్తుంటే ఏ స్థాయిలో ఉన్నవారైనా కంటనీరు పెడతారు.  మరీ సున్నితమైన మనసు గలవారు బాహాటంగానే ఏడ్చేస్తారు.  భారతీయ చలన చిత్ర రంగంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు అందించిన స్టార్ దర్శకులు శంకర్ ఓ సందర్భంలో చిన్న పిల్లాడిలా ఏడ్చారట.  వివరాల్లోకి వెళిలే..విక్రమ్, సదా కాంబినేషన్‌లో వచ్చిన అపరిచితుడు సినిమా రికార్డులు సృష్టించిన విషయం అందరికీ తెలిసిందే. శంకర్ దర్శకత్వం వహించిన తెలుగు, తమిళ భాషల్లో విడుదలై సూపర్‌హిట్ చిత్రంగా నిలిచింది. 
director-shankar-cried-like-a-baby-aparichutudu-sh

ఈ చిత్రం షూటింగ్ సమయంలో ఓ ప్రమాద సంఘటన జరిగినపుడు ఆయన చిన్న పిల్లాడిలాగా ఏడ్చాడట..ఈ విషయాన్ని అపరిచితుడు సినిమాలోని ముఖ్యమైన యాక్షన్ సన్నివేశాలను ఓ స్టేడియంలో పీటర్ హెయిన్స్ మాస్టర్ నేతృత్వంలో చిత్రీకరిస్తున్నాం. సీన్ కోసం 150 మంది స్టంట్‌మ్యాన్లు షూట్‌లో పాల్గొనాలి. ఇక సీన్ కోసం 70 మంది స్టంట్‌మ్యాన్లు ఒకేసారి గాల్లోకి లేచి కిందపడాలి. 
director-shankar-cried-like-a-baby-aparichutudu-sh
అందు కోసం స్టంట్‌మ్యాన్స్ అందరికీ తాళ్లు కట్టాం..పైకి లాకేందుకు స్టేడియం బయట లారీని ఉంచాం.  ఇక డైరెక్టర్ యాక్షన్ అని చెప్పగానే లాడీ డ్రైవర్ ముందుకు వెళితే..అందరూ ఒకేసారి పైకి లేస్తారు..  డ్రైవర్ మాత్రం యాక్షన్ అని చెప్పకుండానే లారీని ముందుకు నడిపాడు..ఒక్కసారే అందరూ పైకి లేచి కింద పడిపోయారు. 
director-shankar-cried-like-a-baby-aparichutudu-sh
ఆ సమయంలో చాలా మందికి తీవ్రంగా దెబ్బలు తగిలాయి..అక్కడ అంతా రక్తమయం అయ్యింది. వెంటనే వారందరినీ దగ్గరలోని ఆసుపత్రికి తీసుకు వెళ్లి ట్రీట్ మెంట్ చేయించాం.  అయితే డైరెక్టర్ శంకర్ మాత్రం ఆ ఘటన జరిగిన తర్వాత చిన్న పిల్లాడిలా ఏడుస్తూ..తీవ్ర వేదనకు లోనయ్యారని ఘటన జరిగిన తీరును చెప్పుకొచ్చాడు సిల్వ. 


director-shankar-cried-like-a-baby-aparichutudu-sh
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అధికార లాంఛనాలతో..కిడారి, సోమ అంత్యక్రియలు పూర్తి..!
‘థగ్స్ ఆఫ్ హిందోస్థాన్’ఫిరంగీగా అమీర్ ఖాన్!
చంద్రుడిలో..సాయినాథుడు..ఫోటో వైరల్!
త్వరలో ఘంటసాల బయోపిక్!
ప్రజల ఆశిస్సులే..నా బలం! : వైఎస్ జగన్
కన్నడ హీరో అరెస్ట్..రచ్చ చేస్తున్న ఇద్దరు భార్యలు!
జగ్గారెడ్డికి  బెయిల్ మంజూరు!
హిమాచల్ లో వరద బీభత్సం..వరదల్లో కొట్టుకుపోయిన బస్సు!
ప్రణయ్ విగ్రహ ఏర్పాటు చేయాలి..లేదంటే నిరసన చేస్తా!
అమీర్ పేట - ఎల్బీ నగర్ మెట్రో పరుగులకు సిద్దం!
ప్రణయ్ విగ్రహా ఏర్పాటు పై వెల్లువెత్తిన నిరసనలు!
సిక్స్ ప్యాక్ తో అఖిల్..ఎవరి కోసమే తెలుసా!
హాలీడే ట్రిప్ కి వెళ్లిన సమంత జంట!
జుట్టురాలుట - తెల్లజుట్టు - చుండ్రు నివారణకు ఉపాయం
వెరైటీ మొగల్ పాలక్ పన్నీర్
ఫ్లిప్ కార్ట్ వినియోగదారులకు శుభవార్త..!
 శాంసంగ్ నుండి అద్భుతమైన ఫీచర్లతో..ఫీచర్లతో రెండు స్మార్ట్ ఫోన్ లను విడుదల!
ఎమ్మెల్యేలపై జేసీ సంచలన వ్యాఖ్యలు!
బిగ్ బాస్ 2:సారి ఎవరికి మూడిందో!
టీఆర్ఎస్ ఎదురు దెబ్బలు షురూ..!
జేసీకి డబ్బు ఇవ్వనందుకే ఇలా చేస్తున్నారు..ప్రభోదానందస్వామి ఆరోపణ!
మాలీవుడ్ స్టార్ హీరో తండ్రికాబోతున్నాడట!
తమిళ టివి నటి ఆత్మహత్యాయత్నం!
బిగ్ బాస్ కి షాక్ ఇచ్చిన కౌశల్!
మంచి మనసు చాటుకున్న బాలీవుడ్ హీరో!