Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Feb 19, 2019 | Last Updated 4:00 pm IST

Menu &Sections

Search

ఈ రోజుల్లో కూడా అర్థ సెంచరీలా! "రంగస్థలం" ఒక రేంజ్ ....విజయం!!

ఈ రోజుల్లో కూడా అర్థ సెంచరీలా!  "రంగస్థలం" ఒక రేంజ్ ....విజయం!!
ఈ రోజుల్లో కూడా అర్థ సెంచరీలా! "రంగస్థలం" ఒక రేంజ్ ....విజయం!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
tollywood-news-passion-movie-for-sukumar-&-ram-cha
ఈ రోజుల్లో సినిమాలు ఎక్కువలో ఎక్కువ మూడు లేక పోతే నాలుగు వారాలు నడిచి థియేటర్స్ కు గుడ్-బై చెప్పేస్తున్నాయి. కాని ఈ మద్య మన యువనటులు నటనను సంపాదన మార్గం గానే కాకుండా ఒక అభిలాషగా మార్చుకుని అభిరుచిగా (పాజన్) గుర్తిస్తూ నటనను తారాస్థాయికి చేరుస్తున్నారు. 
tollywood-news-passion-movie-for-sukumar-&-ram-cha
అలాంటి ఒక ఉదాహరణే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్- సమంత అక్కినేని జంటగా నటించిన చిత్రం "రంగస్థలం"  అభిరుచిగల యువ దర్శకరత్నం సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గత మార్చి నెల 30 తేదీన విడుదలై నిన్నటికి (19.05.2018) అర్థ శతదినోత్సవం పూర్తి చేసుకుంది-యాభై రోజులు పూర్తి చేసుకుంది. "బ్లాక్‌ బస్టర్ హిట్" సాధించిన చిత్రంగా ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌ వసూళ్ళ పరంగా దుమ్మురేపేసింది. దర్శకుడిగా సుకుమార్‌ ఈ సినిమాతో మరో స్థాయి కి చేరిపోయారు. 
tollywood-news-passion-movie-for-sukumar-&-ram-cha

అలా ఈ సినిమా ఇప్పటికీ కొన్ని థియేటర్స్‌లో సందడి చేస్తూ 50రోజులను పూర్తి చేసుకుంది. ఈ సినిమా తరువాత 'భరత్ అనే నేను' .. 'నా పేరు సూర్య' వంటి పెద్ద హీరో ల సినిమాలు వచ్చినా, అవి "రంగస్థలం" వెలవెల పోతూ దీనిపై దీని వసూళ్లపై చూపించిన ప్రభావం దాదాపు శూన్ యం అనే చెప్పాలి. వసూళ్ల పరంగా, నటన పరంగా చరణ్ కెరియర్లోనే ఇది అత్యున్నత చిత్రంగా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా ₹200 కోట్లకి పైగా గ్రాస్‌ను, ₹120 కోట్లకి పైగా షేర్‌ను రాబట్టింది. 
tollywood-news-passion-movie-for-sukumar-&-ram-cha
కథ.. కథనాలు.. సంగీత.. సాహిత్యాలు.. చిత్రీకరణ..నటన.. సంభాషణలు.. శబ్ధం.. సినిమా వాతావరణం.. పీరియడ్.. ఈ సినిమాకి ఆయువుపట్లు ఆభరణాలుగా నిలిచి, ఈ సినిమాను ఒక ప్రక్క క్లాసిక్ గా మరో ప్రక్క మాస్ సినిమాగా ఒక స్థాయి విజయాన్ని కట్టబెట్టాయి. ఈ చిత్రాన్ని చూసిన అనేక ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు. 
 tollywood-news-passion-movie-for-sukumar-&-ram-cha
tollywood-news-passion-movie-for-sukumar-&-ram-cha
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
తాను త్రవ్వుకున్న గోతిలో చంద్రబాబు  తానే పడబోతున్నారా!
భారత్ కు ప్రథమ ప్రధాని నెహౄ ఇచ్చిన బహుమతి ఆర్టికల్ 370 - దేశం మెడలో కట్టిన గుదిబండ
కత్రినా! ప్లీజ్! మా సల్మాన్ ను పెళ్ళి చేసుకోవా? ఒక అభిమాని అభ్యర్ధన
"నేను హోంవర్క్ చేయలేదు. స్కూల్-వర్క్‌ ఇంటి దగ్గర చేయడం నాకు ఇష్టం లేదు" ఆ బుడుగు లెటర్ ఈ ప్రపంచానికే షాక్!
రగులుతున్న కాశ్మీరం - పుల్వామా దాడి సూత్రధారిని హతం - తక్షణ ప్రతీకారం తీర్చుకున్న భారత్
"అంత మహనీయుణ్ణి మీ తండ్రి ఎందుకు వెన్నుపోటు పొడిచారు?" లోకేష్ మాట తెచ్చిన చేటు!
అమిత్ షా తో హరీశ్ రావు రహస్య రాజకీయం - రేవంత్ వ్యాఖ్యలు సంచలనం
“ఎన్టీఆర్ మహానాయకుడు” విడుదలకు ముందే నీరస పడిందెందుకు?
మిస్టర్ శివాజీ! చంద్రబాబు నాడు ఎన్టీఆర్ పై చెప్పులేసిన దానికి నేనే ప్రత్యక్ష సాక్షి
చంద్రబాబు నమ్మకద్రోహ రహస్యం చెప్పిన అత్త: లక్ష్మిపార్వతి
రాజకీయ బరిలోకి నందమూరి బాలక‌ృష్ణ వారసుడు
పచ్చ సిద్ధాంతం-ఇక్కడ ఇంగితఙ్జానం అవసరం లేకపోవటమే-ఒక బ్రాండ్ వాల్యూ!
చంద్రబాబు 'వర్సెస్' జగన్మోహనరెడ్డి 'వర్సెస్' సామాజికవర్గ మీడియా
ఎన్నికల ముంగిట్లో ఉగ్రవాదుల దుశ్చర్య - నేపద్యమేమిటి?
లక్ష్మీస్ ఎన్టీఆర్ చంద్రబాబుకు తలనొప్పే - ఎన్నికల ముందు టార్గెట్ టిడిపి
ఘాతుకచర్యకు మించిన అత్యంత తీవ్ర ప్రతీకారచర్య
పచ్చ మీడియా-కుల పిచ్చి రెండే ప్రధానాస్త్రాలుగా రాష్ట్రాన్ని గుప్పిట్లో పెట్టుకొన్న ఏపి సిఎం
ఎడిటోరియల్: జగన్ మీరు చాలా లక్కీ!  మీ ప్రత్యర్ధి చంద్రబాబు తన గోయ్యిని తానే త్రవ్వేసుకుంటున్నారు కదా!
ఖర్గే పై ప్ర‌శంస‌ల జడివాన, రాహుల్‌పై సెటైర్ల చెణుకులు ... అదీ మోడీ స్టైల్!
About the author