Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Nov 21, 2018 | Last Updated 6:03 pm IST

Menu &Sections

Search

ప్రముఖ రచయిత్రి యుద్దనపూడి సులోచనారాణి మృతి

ప్రముఖ రచయిత్రి యుద్దనపూడి సులోచనారాణి మృతి
ప్రముఖ రచయిత్రి యుద్దనపూడి సులోచనారాణి మృతి
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ప్రఖ్యాత రచయిత్రి శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి (79) కాలిఫోర్నియా రాష్ట్రంలో (యు.ఎస్.ఏ)లో కుపర్టినో పట్టణంలో ఆకస్మికంగా గుండెపోటుతో స్వర్గస్థులయ్యారు. ఈ విషయాన్ని వారి కుమార్తె శైలజ తెలిపారు. తెలుగులో పలు ప్రఖ్యాతిగాంచిన నవలలు ఆమె రాశారు. ఆమె రాసిన నవలల ఆధారంగా అనేక సినిమాలు తీశారు. మధ్యతరగతి జీవితాల గురించి ఆమె అనేక విషయాలను తన నవలల్లో ప్రస్తావించేవారు. 1970 దశకంలో యుద్దనపూడి సులోచనరాణి రాసిన నవలలు అనేకం ఎంతో ప్రసిద్ది చెందాయి.

andhrapradesh-telangana-famous-writer-yaddanapudi-

సెక్రటరీ యద్దనపూడి సులోచనారాణి రచించిన బహుళ ప్రాచుర్యం పొందిన నవల 1964లో తొలిసారి ప్రచురణ పొందిననాటి నుంచి ఎన్నో ముద్రణలు పొంది పాఠకుల ఆదరణను, సినిమాగా చిత్రితమైన ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకుంది. 1940లో కృష్ణాజిల్లా మొవ్వ మండలంలోని కాజా గ్రామంలో యుద్దనపూడి సులోచనరాణి జన్మించారు. తను పరిశీంచిన జీవితాలను కథా వస్తువులుగా తీసుకొని ఆమె రచనలు చేశారు. . తర్వాత కాల్పనిక జగత్తుకు అనుగుణంగా, మారుతున్న ప్రజల జీవిన విధానాల్లో వచ్చిన మార్పులను బట్టి పాత్రలను సృష్టించారు. 

andhrapradesh-telangana-famous-writer-yaddanapudi-

భార్యాభర్తల మధ్య ప్రేమలు, కుటుంబ సంబంధాలు, స్త్రీల విషయానికి వస్తే మధ్య తరగతి అమ్మాయిల వ్యక్తిత్వం, ఆత్మ విశ్వాసం, హుందాతనం, మాటకారితనం కనిపిస్తాయి. ఆగమనం, ఆరాధన, ఆత్మీయులు, అభిజాత, అభిజాతం, ఆశల శిఖరాలు, అమరహృదయం, మౌన తరంగాలు, దాంపత్యవనం, ప్రేమ, వెన్నెల్లో మల్లిక, కలల కౌగిలి, గిరిజా కళ్యాణం ఇలా సుమారు 40 నవలల వరకూ రాశారు.    1965లో మనుషులు - మమతలు సినిమాకు కథను అందించారు. తర్వాత వీరు రాసిన మీనా, జీవన తరంగాలు, సెక్రటరీ, రాధాకృష్ణ, అగ్నిపూలు, ఛండీప్రియ, ప్రేమలేఖలు, విచిత్రబంధం, బంగారుకలం లాంటి నవలలు చలనచిత్రాలుగా వచ్చాయి. అయితే సెక్రటరీ మాత్రం ఓ లెజండ్ గా మిగిలిపోయింది.  మీనా (నవల), జీవన తరంగాలు, సెక్రటరీ, రాధాకృష్ణ, అగ్నిపూలు, చండీప్రియ, ప్రేమలేఖలు, బంగారు కలలు, విచిత్రబంధం, జై జవాన్, ఆత్మ గౌరవం


టీ.వీ. ధారావాహికలు, సీరియళ్ళు :
రాధ మధు


నవలలు :
ఆగమనం
ఆరాధన
ఆత్మీయులు
అభిజాత
అభిశాపం
అగ్నిపూలు
ఆహుతి
అమర హృదయం
అమృతధార
అనురాగ గంగ
అనురాగ తోరణం
అర్థస్థిత
ఆశల శిఖరాలు
అవ్యక్తం
ఋతువులు నవ్వాయి
కలలకౌగిలి
కీర్తికిరీటాలు
కృష్ణలోహిత
గిరిజా కళ్యాణం
చీకటిలో చిరుదీపం
జీవన సౌరభం
జాహ్నవి
దాంపత్యవనం
నిశాంత
ప్రేమ
ప్రేమదీపిక
ప్రేమపీఠం
బహుమతి
బందీ
బంగారు కలలు
మనోభిరామం
మౌనతరంగాలు
మౌన పోరాటం
మౌనభాష్యం
మోహిత
వెన్నెల్లో మల్లిక
విజేత
శ్వేత గులాబి
సెక్రటరీ
సౌగంధి
సుకుమారి


andhrapradesh-telangana-famous-writer-yaddanapudi-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
చంద్రబాబు ఉతికి ఆరేసిన కేసీఆర్!
అమితాబచ్చన్ కి ‘శాయాజీ రత్న’అవార్డు!
మిజోరాంలో ఎలక్షన్ల నేపథ్యంలో భారీగా మోహరించిన బలగాలు!
‘ఎన్టీఆర్’ బయోపిక్ తోటరాముడిగా బాలయ్య!
మద్యప్రదేశ్ ఎవరి ధీమా వారికే ఉంది!
‘గజ’తుఫాన్ బాధితులకు సూపర్ స్టార్ భారీ విరాళం!
దేశ రాజధానిలో హై అలర్ట్!
బీజేపీ, కాంగ్రెస్‌ లలో తిరుగుబాటుదారులకు బుజ్జగింపులు!
ఆ విషయంలో అమ్మ సీరియస్ అయ్యింది! : రకూల్
బుకింగ్ కౌంటర్ లో సమంత సందడి!
తన ముద్దుల కూతురు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన అల్లుఅర్జున్!
భగవంతుడు అన్నిటా వున్నానని చెప్పినప్పుడు..విగ్రహారాధన ఎందుకు చేస్తారు?
‘2.ఒ’నిడివి అంతేనా!
రాజస్థాన్ లో రాబోయే ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ నువ్వానేనా!
ఆ పోస్టర్ పై రాములమ్మ ఫైర్!
సల్మాన్ ని చంపుతానని బెదిరింపు..యువకుడి అరెస్ట్!
దీపిక-రణ్‌వీర్ వివాహంపై  కొత్త వివాదం!
ఆ సమయంలో అక్కడే ఏడ్చాను!
చెప్పిందే చేస్తా..చేసేదే చెబుతా : కేసీఆర్
లాభాల భాటలో స్టాక్ మార్కెట్లు!
వెబ్ సీరీస్ లో నటిస్తానంటున్న మళియాళ కుట్టి!
కస్టమర్లకు వోడాఫోన్‌ బంపర్‌ ఆఫర్‌!
ప్రారంభమైన ‘చిత్రలహరి’షూటింగ్!
మొత్తానికి వేణు మాధవ్ నామినేషన్ స్వీకరణ!
మహేష్ సరసన ‘లెజెండ్’భామ!
బండ్ల గణేష్ కి కీలక పదవి!
సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్..ఇద్దరి ప్రాణాలు తీసింది!
శాక్రమెంటో తెలుగు సంఘం ఆధ్వరంలో “శ్రీ UAN మూర్తి మెమోరియల్ రచనల పోటీ”
'24 కిస్సెస్'పై విలేఖరి అడిగిన ప్రశ్నకి హెబ్బాపటేల్ సీరియస్..తర్వాత..
శ్రీ ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం
పోటీ పడుతున్న అన్నా చెల్లెళ్లు..పోలీసులు ఏంచేశారంటే..
పోలీస్ కస్టడీలో విరసం సభ్యుడు వరవరరావు!
చిన్మయికి బాసటగా..భర్త రాహుల్ రవీంద్రన్!
భూమిలో రూ.40 కోట్లు..తీరా వెళ్లి చూస్తే..
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.