Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Feb 21, 2019 | Last Updated 5:44 am IST

Menu &Sections

Search

‘మహానటి’లో అమ్మగురించి తప్పుగా ఉంది!

‘మహానటి’లో అమ్మగురించి తప్పుగా ఉంది!
‘మహానటి’లో అమ్మగురించి తప్పుగా ఉంది!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్లతో దూసుకు పోతున్న ‘మహానటి’ చిత్రం ఓవర్సీస్ లో కూడా తన సత్తా చాటుతుంది.  ఈ చిత్రం తీయడానికి ముందు దర్శకుడు నాగ్ అశ్విన్ మహానటి సావిత్రి కి సంబంధించి వివరాలు పూర్తిగా పరిశీలించి..పరిశోదించి చిత్రాన్ని తెరకెక్కించారు.  ఈ నేపథ్యంలో సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరి, సతీష్ ని కూడా కలిసినట్లు ఆ మద్య ఆడియో వేడుకలో తెలిపారు.  ‘మహానటి’ చిత్రం రిలీజ్ అయిన తర్వాత చిత్రం గురించి ఎంతో గొప్పగా పొగిడారు..సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరి. 
mahanati-movie-triggers-family-war-savitri-vijaya-
ఈ చిత్రంలో అన్ని నిజాలే చూపించారని..ఇప్పటి వరకు తన తల్లిపై లేని పోని అపోహలు ఉండేవని..కానీ ఈ చిత్రం చూస్తే ఆ అపోహలు అన్నీ తొలగిపోతాయని అన్నారు.  తాజాగా సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరి ‘మహానటి’పై విమర్శలు గుప్పించారు.
mahanati-movie-triggers-family-war-savitri-vijaya-

సినిమాలో త‌న తండ్రి గురించి త‌ప్పుగా చూపించార‌ని ఆరోపించారు జెమిని గ‌ణేశ‌న్ మొద‌టి భార్య కుమార్తె కమలా సెల్వరాజ్.దీంతో మ‌హ‌న‌టి సినిమా వ‌ల్ల జెమిని కుటుంబంలో గొడ‌వ‌లు వ‌స్తున్నాయ‌ని కొన్ని వార్త‌లు కూడా వ‌చ్చాయి.

అయితే తాజాగా సినిమాలో కొన్ని త‌ప్పులు చేశార‌ని అంటున్నారు సావిత్రి కుమార్తె విజయ ఛాముండేశ్వరి.త‌న అక్క చేసిన వాఖ్య‌ల‌తో తాను ఏకీభవిస్తాన‌ని తెలిపింది.సినిమాలో అమ్మకి మద్యం సేవించడం నాన్న అలవాటు చేసినట్లుగా చూపించడం తప్పే అది నేను ఒప్పుకుంటాను.  సినిమా ఇండస్ట్రీలో మద్యం సేవించడం అనేది చాలా కామన్ అని..ఇది అందులో ఒకరకమైన కల్చర్ గా భావించవొచ్చని..ఇదే పద్దతిలో అమ్మ మందు తాగడం అలవాటు అయ్యిందే తప్ప ప్రత్యేక తన తండ్రి ఏమీ నేర్పించలేదని..అతని కోసమే అమ్మ మద్యానికి అలవాటు అయ్యిందీ అనేది అవాస్తవం అని అన్నారు.

అలాగే మా కుటుంబం అంత క‌లిసే ఉంటాము,దీనికారణంగా మా మధ్య ఎలాంటి విభేదాలు రావు. నా అక్కచెల్లెళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోను. మా నాన్న కుటుంబమే నా కుటుంబం కూడా” అని స్పష్టం చేశారు.mahanati-movie-triggers-family-war-savitri-vijaya-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
సుబ్రహ్మణ్యపురం దర్శకునితో సందీప్‌కిషన్ చిత్రం
జయరాం హత్య కేసులో కొత్త ట్విస్ట్.. విచారణకు కూన శ్రీశైలం గౌడ్‌ !
ట్విటుకు నోటు..కోబ్రాపోస్ట్ స్ట్రింగ్ ఆపరేషన్ లో అడ్డంగా దొరికిపోయిన సినీ ప్రముఖులు!
పుల్వామా దాడి చేసింది మేమే..రెండో వీడియోను విడుదల చేసిన జైషే!
థ్రిల్లర్ నేపథ్యంలో నయనతార ‘ఐరా’డేట్ వచ్చేసింది!
రానా‘మహానాయకుడు’మేకింగ్ వీడియో!
కేటీఆర్ ట్విట్ చేసిన వన్నీ వీడియో చూస్తే..నవ్వు ఆపుకోలేరు!
‘ఎన్టీఆర్ మహానాయకుడు’నుంచి ఎమోషనల్ ప్రోమో!
బాబోయ్ ‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి’భయపెట్టేస్తోంది!
దీక్షితులు మృతికి నాట్స్ సంతాపం
గులాబీ రేకుల్లాంటి పెదాల కోసం!
తొమ్మిదో రోజూ నష్టాల్లో సెన్సెక్స్!
గుత్తి వంకాయ కర్రీ!
అక్కినేని అబ్బాయికి..బొమ్మరిల్లు భాస్కర్ హిట్ ఇస్తాడా!
సీఎం టూర్ లో రైతు మృతి..ఇంత రాక్షసత్వమా అంటూ జగన్ ట్విట్!
అడివి శేషు తో నాగార్జున మేనకోడలు సుప్రియ పెళ్లి?!
జగన్ తో హీరో నాగార్జు భేటీ..ఏంటో ఆ రహస్య మంతనాలు!
సల్మాన్ మూవీ నుంచి పాక్ సింగర్ ఔట్!
లిస్ట్‌-ఎ క్రికెట్‌లో మరో చెత్త రికార్డు!
బెంగళూరు ఏరో ఇండియా ప్రదర్శనలో అపశృతి!
అందుకే  ఆ క్లైమాక్స్ మార్చారట!
 తెలంగాణ మంత్రివర్గ విస్తరణ..రాజ్‌భవన్‌లో మంత్రుల ప్రమాణస్వీకారమహోత్సవం!
రాజస్థాన్ లో దారుణం!
మంచి నీరు మందు వంటిది...దానిని త్రాగే పద్ధతి!
ప్రముఖ నటుడు దీక్షితులు మృతి!
పాయల్ ఎక్కడా తగ్గడం లేదే!
నానికి విలన్ గా 'ఆర్ ఎక్స్ 100' హీరో?!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.