Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Feb 17, 2019 | Last Updated 2:54 pm IST

Menu &Sections

Search

ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నారా!

ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నారా!
ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నారా!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
బాలీవుడ్ తారలు రణ్‌బీర్ కపూర్, ఆలియాభట్ ప్రేమలో మునిగి తేలుతున్నారనే వార్త చాలా రోజులుగా మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఆ వార్తకు బలం చేకూరేలా వారిద్దరూ చెట్టాపట్టాలేసుకొని మీడియా కంటపడ్డారు. ఆ మద్య ఆలియా.. రణ్‌బీర్‌ను పెళ్లి చేసుకోవాలని ఉందని చెప్పారు. ఈ మాటను ఆలియాకు మెంటార్‌ అయిన ప్రముఖ దర్శక-నిర్మాత కరణ్‌ జోహార్ 2013లో నిర్వహించిన 'కాఫీ విత్‌ కరణ్' కార్యక్రమంలో వెల్లడించారు. 
ranbir-kapoor-alia-bhatt-met-dinner-marriage-rumar
'తొలిసారి రణ్‌బీర్‌తో మాట్లాడిన క్షణం నాకు ఇప్పటికీ గుర్తే. 'రాక్‌స్టార్‌' సినిమా విడుదలయ్యాక మీరు(కరణ్) రణ్‌బీర్‌కు ఫోన్‌ చేసి మాట్లాడమని నాకు ఇచ్చారు. కానీ, నేను ఏం మాట్లాడాలో తెలీక చెత్తగా వాగేశాను. నా మాటలు వింటూ రణ్‌బీర్‌ 'ఓకే ఓకే' అంటూనే ఉన్నారు. ఆ తర్వాత రణ్‌బీర్‌తో కలిసి బయటికి వెళ్లాను. ఇప్పటికీ అతనంటే ఇష్టం. నాకు ఆయన్ని పెళ్లి చేసుకోవాలని ఉంది' అన్నారు.  తాజాగా వీరిద్దరూ కలిసి బ్రహ్మస్త్ర చిత్రంలో నటిస్తున్నారు. 
ranbir-kapoor-alia-bhatt-met-dinner-marriage-rumar

దాంతో రెస్టారెంట్లకు, పార్టీలకు కలిసే వెళుతున్నారు. దీని గురించి మీడియా అడిగితే..‘సినిమా చేస్తున్నాం కాబట్టి ప్రచారం కోసం కలిసే వెళతాం. అయితే రణ్‌బీర్‌ కపూర్‌ తండ్రి రిషి కపూర్‌ పెట్టిన ట్వీట్‌ చూస్తే ఇద్దరికీ పెళ్లి లగ్నం కుదిరిందా? అన్న సందేహం కలగకమానదు. ఇంతకీ రిషి ఏం ట్వీటారంటే.. ‘భట్‌ కుటుంబం(బంధువులు)లో మహేశ్‌ భట్‌, ముఖేశ్‌ భట్‌, రాబిన్ భట్‌, పూర్ణిమ, సోనీ భట్‌, పూజా భట్‌, ఇమ్రాన్‌ హష్మీ, ఆలియా భట్‌లతో కలిసి పనిచేశాను. అందరికీ ధన్యవాదాలు’ అని ట్వీట్‌ చేశారు.
ranbir-kapoor-alia-bhatt-met-dinner-marriage-rumar
అయితే ఇప్పుడు రిషి ఉన్నట్టుండి ఈ ట్వీట్‌ సోషల్ మీడియాలో సందడి చేస్తుంది. ఇరు కుటుంబాలు వియ్యంకులు అవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు బాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి దీని గురించి ఆలియా తండ్రి మహేశ్‌ భట్‌ ఏం సమాధానమిస్తారో వేచి చూడాలి.ranbir-kapoor-alia-bhatt-met-dinner-marriage-rumar
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బలవంతపు పెళ్లి...అవమానంతో ఆత్మహత్యాయత్నం!
పుల్వామా ఉగ్రదాడిని ఖండించిన నాట్స్
‘నరకాసురుడు’ఫస్ట్ లుక్!
నాని ‘జర్సీ’నుంచి లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్!
‘టీఎస్‌ఆర్‌ టీవీ9 నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌’కి ఎంపికైన విజేతలు వీళ్లే!
హీరో వెంక‌టేష్ గారు మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు- `4లెట‌ర్స్` హీరో ఈశ్వ‌ర్‌
విదేశాలకు వెళ్లేందుకు జగన్ కి అనుమతిచ్చిన సీబీఐ కోర్టు!
దేవుళ్లు నిజంగా మా టీమ్ ను ఆశీర్వదించారు : వర్మ
కశ్మీర్ లో పంజా విసిరిన ఉగ్రవాదులు..18 మంది జవాన్ల మృతి!
వంకాయ మెంతి కారం !
అక్షయ్ ఖన్నా, అనుపమ్ ఖేర్ లపై ఎఫ్ఐఆర్ నమోదు!
'ఇస్మార్ట్ శంకర్' మూవీలో దుమ్మురేపే ఐటమ్ సాంగ్!
ఎంపి శివప్రసాద్ ని మెచ్చుకున్న ప్రధాని మోదీ..!
భారతీయుడు2 నుంచి సిద్దార్థ్ ఫస్టు లుక్ రిలీజ్ కి రంగం సిద్దం!
కె.ఎ.పాల్ ఫన్నీ వీడియో..చూస్తే నవ్వు ఆపుకోలేరు!
కులం..మతం లేని సర్టిఫికెట్ అందుకున్న తొలి భారతీయురాలు!
‘ఆర్ఆర్ఆర్’షూటింగ్ కి బ్రేక్..అందుకేనా!
సూర్య తమిళ వర్షన్‘ఎన్జీకే’టీజర్ రిలీజ్!
ఎన్టీఆర్ దేవుడు నన్ను ఆశీర్వదించారు : రామ్ గోపాల్ వర్మ
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ట్రైలర్ మైండ్ బ్లోయింగ్!
చిగురుపాటి జయరాం హత్య కేసులో కొత్త ట్విస్ట్!
పోలీస్ కస్టడీలో సంచలన విషయాలు చెప్పిన రాకేష్‌రెడ్డి..!
ప్రముఖ నిర్మాత నారా జయశ్రీదేవి కన్నుమూత!
అంతర్ జిల్లా హ్యాండ్‌బాల్ పోటీలకు ఆతిథ్యం ఇవ్వనున్న భాగ్యనగరం!
క్రికెటర్ పై జీవిత కాల నిషేదం..కారణం అదేనా!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.