Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Feb 18, 2019 | Last Updated 5:19 pm IST

Menu &Sections

Search

స్నానం చేసేటపుడు అవి వేసుకోక ఏం వేసుకుంటారు!

స్నానం చేసేటపుడు అవి వేసుకోక ఏం వేసుకుంటారు!
స్నానం చేసేటపుడు అవి వేసుకోక ఏం వేసుకుంటారు!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
బాలీవుడ్ హాట్ బ్యూటీ  మలైకా అరోరా అంటే ‘గబ్బర్ సింగ్’ కేవ్ కేక ఓ రత్తాలు కెవ్ కేకా అనే పాట గుర్తుకు వస్తుంది.  బాలీవుడ్ నటీ అయిన మలైకా అరోరా ఎప్పుడూ కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది.  తన ఇన్‌స్టాగ్రమ్ అకౌంట్లో తరచూ బికినీ ఫొటోలను పోస్టు చేస్తూ ఉంటుంది మలైక. ఈ విషయంలో తాజాగా ఈమెపై విమర్శలు వచ్చాయి. కొంతమంది నెటిజన్లు మలైకా తీరు తప్పుపడుతూ కామెంట్లు పెట్టారు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ ని 1998 పెళ్లి చేసుకున్నారు..ఈ జంటకు ఒక బాబు కూడా పుట్టారు. 
malaika-arora-former-husband-arbaaz-khan-sister
ఈ మద్య వీరిద్దరు విడాకులు తీసుకున్న తర్వాత  మలైకా అరోరా హాట్ ఫోటో షూట్స్ రెచ్చిపోతుంది. తన ఇన్‌స్టాగ్రమ్ అకౌంట్లో తరచూ బికినీ ఫొటోలను పోస్టు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ అమ్మడు బికినీతో ఉన్న ఫోటో పోస్ట్ చేసింది. దీనిపై కొందరు వ్యంగ్యంగా స్పందించారు. దీంతో వారి విషయంలో స్పందించింది మలైక. తన డ్రస్సింగ్ గురించి వ్యంగ్యంగా మాట్లాడుతున్న వారిని ఆమె ఒక ప్రశ్న అడిగింది.
malaika-arora-former-husband-arbaaz-khan-sister

తను సముద్రతీరంలో స్నానం చేస్తున్నప్పుడు, సరదాగా ఈత కొడుతున్నప్పుడు బికినీ ధరించాను అని, ఎవరైనా అదే పని చేస్తారని.. అలా స్నానం చేసేటప్పుడు స్విమ్ సూట్‌ గాక మరేం వేసుకోవాలి? అని మలైకా అరోరా ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పి తన కళ్లు తెరిపించాలని, ఈదేటప్పుడు స్విమ్ సూట్ కాకుండా వేరే ఏం వేసుకోవచ్చో సెలవివ్వాలని నెటిజన్లను ఆమె వ్యంగ్యంగా ప్రశ్నించింది.
malaika-arora-former-husband-arbaaz-khan-sister
తను స్విమ్‌సూట్లో దిగిన ఫొటోలను సోషల్ మీడియా అకౌంట్స్‌లో పోస్టు చేయడంపై వస్తున్న విమర్శల పట్ల ఘాటుగా స్పందించింది నటి మలైకా అరోరా. ఇటీవల భర్త నుంచి విడాకులు పొందిన మలైకా ఆరోర ఇప్పుడు స్పెషల్ సాంగ్స్, స్పెషల్ రోల్స్.. టీవీ రియాలిటీ షోలతో బిజీగా ఉంది. మరోవైపు మ్యాగజైన్ల కవర్ పేజీల కోసం ఫొటో షూట్స్‌ కూడా నిర్వహిస్తూ ఉంది.


malaika-arora-former-husband-arbaaz-khan-sister
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
 ఉసిరికాయ కర్రీ!
మధుమేహం వంట జాగ్రత్తలు!
నష్టాల బాటలో షేర్ మార్కెట్..!
 విశాఖలో వైభవంగా జరిగిన టి.ఎస్.ఆర్ -  టివి 9 సినీ అవార్డుల వేడుక
కమెడియన్ ఫృథ్వికి నాగబాబు సీరియస్ వార్నింగ్!
యాక్షన్ హీరో గోపిచంద్ కి షూటింగ్ లో ప్రమాదం..స్వల్పగాయాలు!
'అరవింద సమేత'లో అందుకే నటించలేదు!
పాయల్ ఎక్కడా తగ్గడం లేదే!
పాకిస్తాన్‌ మిలటరీపై ఆత్మాహుతి దాడి.. 9 మంది పాకిస్తాన్ ఆర్మీ మృతి!
విండీస్ విధ్వంసకర క్రికెటర్ క్రిస్ గేల్ సంచలన నిర్ణయం!
అనుష్క మూవీలో రానీ కీలక పాత్ర?!
బలవంతపు పెళ్లి...అవమానంతో ఆత్మహత్యాయత్నం!
పుల్వామా ఉగ్రదాడిని ఖండించిన నాట్స్
‘నరకాసురుడు’ఫస్ట్ లుక్!
నాని ‘జర్సీ’నుంచి లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్!
‘టీఎస్‌ఆర్‌ టీవీ9 నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌’కి ఎంపికైన విజేతలు వీళ్లే!
హీరో వెంక‌టేష్ గారు మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు- `4లెట‌ర్స్` హీరో ఈశ్వ‌ర్‌
విదేశాలకు వెళ్లేందుకు జగన్ కి అనుమతిచ్చిన సీబీఐ కోర్టు!
దేవుళ్లు నిజంగా మా టీమ్ ను ఆశీర్వదించారు : వర్మ
కశ్మీర్ లో పంజా విసిరిన ఉగ్రవాదులు..18 మంది జవాన్ల మృతి!
వంకాయ మెంతి కారం !
అక్షయ్ ఖన్నా, అనుపమ్ ఖేర్ లపై ఎఫ్ఐఆర్ నమోదు!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.