Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Feb 24, 2019 | Last Updated 10:14 am IST

Menu &Sections

Search

అక్కినేని బయోపిక్ పై నాగార్జున అయిష్టత !

అక్కినేని బయోపిక్ పై నాగార్జున అయిష్టత !
అక్కినేని బయోపిక్ పై నాగార్జున అయిష్టత !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
‘మహానటి’ మూవీ సూపర్ హిట్ కావడంతో ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో బయోపిక్ ల సీజన్ మొదలైంది. రాబోయే సంక్రాంతికి ఎన్టీఆర్ బయోపిక్ అదేవిధంగా వైఎస్ఆర్ బయోపిక్ లు ఒకదాని పై ఒకటి పోటీగా విడుదల కాబోతున్నాయి అంటే బయోపిక్ ల మ్యానియా టాలీవుడ్ ఇండస్ట్రీని ఏవిధంగా షేక్ చేస్తోందో అర్ధం అవుతుంది. 
NAGARJUNA MOT INTRESTED WITH ANR BIO PIC!
ఇలాంటి పరిస్థుతులలో అక్కినేని నాగేశ్వరరావు జీవితం పై కూడ అన్నపూర్ణ ఫిలిం ఇన్స్టిట్యూట్ విధ్యార్ధులు నాగార్జున సహకారంతో అక్కినేని బయోపిక్ ను తీసే ఉద్దేశ్యంలో పరిశోధనలు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈవార్తల పై నాగార్జున స్పందించినట్లు తెలుస్తోంది. తనను అక్కినేని బయోపిక్ విషయంలో ఇప్పటి వరకు ఎవరు తనను కలవలేదని క్లారిటీ ఇచ్చినట్లు టాక్. 
NAGARJUNA MOT INTRESTED WITH ANR BIO PIC!
అంతేకాదు అక్కినేని జీవితం బయోపిక్ సినిమా నిర్మాణానికి పనికిరాదని నాగార్జున అభిప్రాయం అని అంటున్నారు. దీనికి కారణం అక్కినేని జీవితంలో చెప్పుకోతగ్గ సంచలనాలు అదేవిధంగా చీకటి కోణాలు లేవని తెరిచి ఉన్న పుస్తకం లా అక్కినేని తన జీవితాంతం ఆనందంగా జీవించి మరింత గౌరవ ప్రదంగా మరణించడంతో అక్కినేని జీవితంలోని సంఘటనలు బయోపిక్ మూవీకి సరిపోయేలా ఉండవు అని నాగ్ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. 

NAGARJUNA MOT INTRESTED WITH ANR BIO PIC!
అదేవిధంగా అక్కినేని జీవితానికి సంబంధించి ఏదైనా ఒక సీక్రెట్ ఉంది అంటే అది కేవలం మే 23వ తారీఖు మాత్రమే అంటూ మే 23న అక్కినేని తన సినిమాల అవకాశాల కోసం చెన్నై పట్టణం వెళితే అదే మే 23న అక్కినేని ఆఖరి చిత్రం ‘మనం’ విడుదలైన సందర్భాన్ని నాగార్జున గుర్తుకు చేసుకున్నాడు. అంతేకాదు నాగార్జున నటించిన తొలి సినిమా ‘విక్రమ్’ కూడ అదే మే 23న విడుదల కావడం యాదృశ్చికం అని అంటున్నాడు నాగ్. అక్కినేని బయోపిక్ పై నాగార్జున ఈ క్లారిటీ ఇవ్వడంతో ఇక తెలుగు ప్రేక్షకులకు భవిష్యత్ లో అక్కినేని బయోపిక్ కలలు నెరవేరనట్లే అనుకోవాలి..  


NAGARJUNA MOT INTRESTED WITH ANR BIO PIC!
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
షాకింగ్ 50 రోజుల అడ్వాన్స్ బుకింగ్ వార్తలలో మహానాయుకు !
మహేష్ వింత ప్రవర్తన పై ఇండస్ట్రీలో గుసగుసలు !
ఎన్టీఆర్ కు కుటుంబ సబ్యులు పెట్టిన టార్చర్ ను బయటపెట్టిన నాదెండ్ల !
అల్లు అర్జున్ విజయ్ దేవరకొండ లను కార్నర్ చేసిన రానా కామెంట్స్ !
కోడి రామకృష్ణ మరణం తరువాత రాజశేఖర్ బయటపెట్టిన ఆ టార్చర్ !
కాజల్ మానసిక స్థితి పై సందేహాలు ?
చిరంజీవి బయట పెట్టిన కోడి రామకృష్ణ నారింజ పండు సవాల్ !
మజిలీ  డైరెక్టర్ కు చుక్కలు చూపెడుతున్న సమంత !
ప్రజలను వేలెత్తి చూపుతున్న రాజమౌళి !
కళ్యాణ్ రామ్ కోసం జూనియర్ ఒత్తిడితో దిల్ రాజ్ సాహసం !
మహానాయకుడు పై లక్ష్మీ పార్వతి ఘాటైన సెటైర్లు !
చేయిదాటిపోతున్న మహర్షి సమస్యల టెన్షన్ లో మహేష్ !
షాకింగ్ వేలం పాటలో శ్రీదేవి చీరలు !
మహానాయకుడు సినిమాను చూసి వెక్కివెక్కి ఏడ్చిన పూరి జగన్నాథ్ !
బాలకృష్ణతో భేదాభిప్రాయాలను బయటపెట్టిన క్రిష్ !
ప్రభాస్ అనుష్కల బంధం పై రానా ఊహించని కామెంట్స్ !
మహానాయకుడు ప్రీమియర్ షో టాక్ !
నిజ జీవితంలో తాగుబోతు టార్చర్ నుండి హీరోయిన్ ను కాపాడిన అల్లు శిరీష్ !
అఖిల్ కు   అవమానం గా మారిన ఆ ఫంక్షన్ ?
జూనియర్ సల్మాన్ ల మధ్య కుదిరిన డీల్ షాక్ అయిన ఇండస్ట్రీ వర్గాలు !
ఇమ్రాన్ ఖాన్ పై ఒత్తిడి పెంచిన వర్మ !
జబర్దస్త్ పాపాలను చమ్మక్ చంద్ర పై నెట్టేసిన నాగబాబు
మహానాయకుడు బ్రహ్మాస్త్రం పై భిన్నాభిప్రాయాలు !
షాకింగ్ లక్ష్మీస్ ఎన్టీఆర్ కు సెన్సార్ అడ్డంకులు !
సాయి ధరమ్ తేజ్ పై గల్లీ బాయ్ సెటైర్లు !
అలీ నట జీవిత 40 సంవత్సరాల ఫంక్షన్ పై ఇండస్ట్రీలో చర్చలు !
అడివి శేషు సుప్రియ వార్తల వెనుక రాజకీయ కోణం ?
త్రివిక్రమ్ రైటింగ్ స్కిల్ల్స్ పై హైపర్ ఆది విచిత్ర వ్యాఖ్యలు !
మహేష్ పవన్ ల నేచర్ పై కియరా అద్వాని కామెంట్స్ !
మాట తప్పిన బాలయ్య మహానాయకుడి పరిస్థితి అయోమయం !
పవన్ అభిమానుల ఎత్తుగడలో రజనీకాంత్ పై టార్గెట్ !
అవసరాల మంచులను కలిపిన ఆ సెంటిమెంట్
గజదొంగకు సహాయం చేస్తున్న రేణు దేశాయ్ !
లండన్ హోటల్ లో మోసపోయిన రకుల్ ప్రీత్ !
About the author

Prakesh is a keen observer of human behaviour and a devout Tina Fey worshipper. He is a good listener and will gladly listen to all your rants and raves. This job has made him shift base from the far-flung suburbs to town, and He is therefore now adapting to a new lifestyle (which is a sweet coincidence as she manages the lifestyle section at IndiaHeraldGroup) He is a TV fanatic and has watched most of your TV shows well in advance. Prakesh’s favourite shows include ‘Mad Men’, ‘Dexter’, ‘Game of Thrones’ and everything between. His newfound passion is running and thinks that a good 30-minute-run is the ultimate key to happiness. Also, loves the sound ‘hmm’ a lot..