Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Feb 19, 2019 | Last Updated 8:35 am IST

Menu &Sections

Search

తెరపైకి విజయ్ మాల్యా బయోపిక్.. !!

తెరపైకి విజయ్ మాల్యా బయోపిక్.. !!
తెరపైకి విజయ్ మాల్యా బయోపిక్.. !!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఈ మద్య సినీ ఇండస్ట్రీలో బయోపిక్ చిత్రాలు బాగానే వస్తున్నాయి.  సినీ తారలు, రాజకీయ నాయకులు, క్రీడాకారులు ఇలా సెలబ్రెటీల జీవితాలు అధారంగా చేసుకొని బయోపిక్ చిత్రాలు తెరకెక్కిస్తున్నారు.  రీసెంట్ గా అలనాటి అందాల తార మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా ‘మహానటి’ బయోపిక్ తెరకెక్కించారు.  ఆ సినిమా అంచనాలు మించి మంచి సక్సెస్ తో సాగుతుంది.  ఇక మహానటులు ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా చేసుకొని మరో చిత్రాన్ని తీయబోతున్నారు.  ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహించబోతున్నారు.
vijay-mallya-biopic-movie-govinda-pahlaj-nihalani-
అంతే కాదు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా ‘యాత్ర’ కూడా తెరకెక్కుతుంది.  తాజాగా బ్యాంకులకు కోట్లు ఎగ్గొట్టి విదేశాల్లో తలదాచుకున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా జీవితం వెండితెరపైకి రానుంది. సెన్సార్ బోర్డు మాజీ చీఫ్, దర్శకుడు పహ్లజ్ నిహ్లానీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ప్రకటించారు.  ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడిపే వ్యక్తుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన విజయ్ మాల్యా భారత్‌లోని డజనుకు పైగా బ్యాంకుల్లో రూ.9 వేల కోట్ల రుణాలు తీసుకుని ఎగ్గొట్టి బ్రిటన్‌కు పారిపోయాడు.
vijay-mallya-biopic-movie-govinda-pahlaj-nihalani-
ప్రస్తుతం ఈయన లండన్‌లో ఉంటున్నాడు. ఇక ఈ చిత్రంలో కింగ్ ఫిషర్ క్యాలెండర్‌పై ఓ పాటను కూడా కంపోజ్ చేశామని, ఈ పాటకు చిన్ని ప్రకాశ్ కొరియోగ్రఫీ అందించాడని ఆయన వెల్లడించారు.
vijay-mallya-biopic-movie-govinda-pahlaj-nihalani-

ఇక ఈ చిత్రంలో గోవింద కొత్త అవతారంలో కనిపించనున్నాడని, ప్రతి ఒక్కరికీ ఈ చిత్రం నచ్చుతుందని పహ్లజ్ అన్నారు. అయితే గతంతో పహ్లజ్ నిహ్లానీ, గోవిందతో ‘రంగీలా రాజా’ను తెరకెక్కించారు.  35 ఏళ్ల తర్వాత నిహ్లాని దర్శకత్వంలో గోవింద నటిస్తున్న ఈ మూవీలో ఇప్పటికే ఓ పాటను చిత్రీకరించారని తెలిసింది. vijay-mallya-biopic-movie-govinda-pahlaj-nihalani-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
పాయల్ ఎక్కడా తగ్గడం లేదే!
నానికి విలన్ గా 'ఆర్ ఎక్స్ 100' హీరో?!
డేటింగ్ పై మనసులో మాట  చెప్పింది.. షారుక్ ఖాన్ కుమార్తె సుహానా!
ఆ విషయంలో అనసూయకు కోపం వచ్చింది!
 ఉసిరికాయ కర్రీ!
మధుమేహం వంట జాగ్రత్తలు!
నష్టాల బాటలో షేర్ మార్కెట్..!
 విశాఖలో వైభవంగా జరిగిన టి.ఎస్.ఆర్ -  టివి 9 సినీ అవార్డుల వేడుక
కమెడియన్ ఫృథ్వికి నాగబాబు సీరియస్ వార్నింగ్!
యాక్షన్ హీరో గోపిచంద్ కి షూటింగ్ లో ప్రమాదం..స్వల్పగాయాలు!
'అరవింద సమేత'లో అందుకే నటించలేదు!
పాకిస్తాన్‌ మిలటరీపై ఆత్మాహుతి దాడి.. 9 మంది పాకిస్తాన్ ఆర్మీ మృతి!
విండీస్ విధ్వంసకర క్రికెటర్ క్రిస్ గేల్ సంచలన నిర్ణయం!
అనుష్క మూవీలో రానీ కీలక పాత్ర?!
బలవంతపు పెళ్లి...అవమానంతో ఆత్మహత్యాయత్నం!
పుల్వామా ఉగ్రదాడిని ఖండించిన నాట్స్
‘నరకాసురుడు’ఫస్ట్ లుక్!
నాని ‘జర్సీ’నుంచి లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్!
‘టీఎస్‌ఆర్‌ టీవీ9 నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌’కి ఎంపికైన విజేతలు వీళ్లే!
హీరో వెంక‌టేష్ గారు మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు- `4లెట‌ర్స్` హీరో ఈశ్వ‌ర్‌
విదేశాలకు వెళ్లేందుకు జగన్ కి అనుమతిచ్చిన సీబీఐ కోర్టు!
దేవుళ్లు నిజంగా మా టీమ్ ను ఆశీర్వదించారు : వర్మ
కశ్మీర్ లో పంజా విసిరిన ఉగ్రవాదులు..18 మంది జవాన్ల మృతి!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.