Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sun, Aug 19, 2018 | Last Updated 8:36 pm IST

Menu &Sections

Search

రవితేజ ఫ్యామిలీతో ఫుల్ ఎంజాయ్!

రవితేజ ఫ్యామిలీతో ఫుల్ ఎంజాయ్!
రవితేజ ఫ్యామిలీతో ఫుల్ ఎంజాయ్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు ఇండస్ట్రీలో మాస్ మహరాజ గా పేరు తెచ్చుకున్న రవితేజ గత కొంత కాలం వరకు తన కుటుంబం విషయాలు ఏవీ బయటకు రానివ్వకుండా జాగ్రత్త తీసుకున్నారు.  అయితే గత సంవత్సరం రిలీజ్ అయిన ‘రాజా ది గ్రేట్’ ఆయన తనయుడు మహాధన్ ని ఇంట్రడ్యూస్ చేశాడు.  రవితేజ చిన్న నాటి పాత్రలో మహాధన్ దుమ్ముదులిపాడు.
|-raja-the-great-ravi-teja-son-mahadhan-srinu-vitl
గ‌తేడాది `రాజా ది గ్రేట్‌` సినిమాతో ఘ‌న‌విజ‌యాన్ని అందుకున్న మాస్ మ‌హారాజ్ ర‌వితేజ ఆ త‌ర్వాత `ట‌చ్ చేసి చూడు`, `నేల టికెట్‌` రూపంలో రెండు వ‌రుస ప‌రాజ‌యాల‌ను అందుకున్నాడు.  ప్రస్తుతం  శ్రీనువైట్ల ద‌ర్శ‌క‌త్వంలో `అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని` సినిమా చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఇలియానా హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ చిత్రం మాస్ ఎలిమెంట్స్ తో మరోసారి ‘దుబాయ్ శీను’ మార్క్ ను మించి పోతుందని దర్శకుడు, హీరో తెలుపుతున్నారు.

|-raja-the-great-ravi-teja-son-mahadhan-srinu-vitl
ఈ ఏడాది ద‌స‌రాకు ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. కాగా, ర‌వితేజ ప్ర‌స్తుతం త‌న కుటుంబంతో క‌లిసి థాయ్‌లాండ్ పర్య‌ట‌న‌కు వెళ్లాడు. కూతురు, కొడుకుతో క‌లిసి ఈ ట్రిప్‌ను స‌ర‌దాగా ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్ల‌ల‌తో ర‌వితేజ స‌ర‌దాగా తీయించుకున్న ఫోటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.



|-raja-the-great-ravi-teja-son-mahadhan-srinu-vitl
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఎముకలు ద్రుడంగా ఉండడానికి
సైన‌స్(త‌ల‌నొప్పి) స‌మ‌స్య బాధిస్తోందా..? టిప్స్ తో ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది!
స్వాతినాయుడు కోరిక తీరిందట!
మాజీ ఎంపీ చెన్నుపాటి విద్య కన్నుమూత!
‘జయలలిత’బయోపిక్ కి సన్నాహాలు!
కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న ‘గీతాగోవిందం’!
కేరళా బాధితుల కోసం హీరో విజయ్ పెద్ద మొత్తంలో విరాళం!
‘శైల‌జా రెడ్డి అల్లుడు’మంగ్లీ సాంగ్ అదుర్స్!
కేరళా వరదబాధితులకు  రూ.10 కోట్లు ప్రకటించిన సీఎం చంద్రబాబు!
కేరళాకు సీఎం కేసీఆర్ రూ.25 కోట్లు సహాయం!
ఎన్టీఆర్ సినిమాపై ఆ రచయిత సంచల కామెంట్స్!
లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం!
వరలక్ష్మీ వ్రతంతో అష్టఐశ్వర్యాలు!
 వరలక్ష్మి వ్రతం కథ!
వరలక్ష్మీ వ్రతంతో అమ్మవారి కటాక్షం!
వరలక్ష్మీ వ్రతం చేయు విధానం!
మరోసారి పోలీస్ ఆఫీసర్ గా రాంచరణ్!
యాంకర్ సుమ భలే షాక్ ఇచ్చింది!
ఇక సెలవంటూ సేదతీరిన మహాయోగి!
అలా నన్ను అడిగితే..అక్కడే చంపేసేదాన్ని!
బక్రీద్ : విందు పద్దతులు!
స్కూల్ టీచర్ ని లవ్ చేసిన సల్మాన్ ఖాన్!
బక్రీద్ కి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా!
విజయ్ దేవరకొండ పోస్ట్ వైరల్!
వాజ్ పేయికి ఎన్టీఆర్ అంటే ఎంతో అభిమానం..అందుకే...
కేరళా వరదబాధితుల కోసం విరాళంగా ‘గీతాగోవిందం’షేర్!
నిస్వార్థపరడు..మహానేత అటల్ జీ : సీఎం చంద్రబాబు
ఆ హీరోతో పరుశరామ్ నెక్ట్స్ మూవీ!
హా..హా..హా నా పెళ్లి ఆగిపోయిందట! : రష్మిక
పెళ్లి చేసుకున్న నటుడు జోగినాయుడు..!
వాజ్‌పేయి మరణంపై  దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన తెలుగు హీరోలు!
మాజీ ప్రధాని అట‌ల్ బిహారీ వాజ్‌పేయి కన్నుమూత!
‘అరవింద సమేత’లో సునీల్ ఇలా...
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.