Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Apr 22, 2019 | Last Updated 11:46 pm IST

Menu &Sections

Search

'కాష్టింగ్-కౌచ్ కు రివర్స్' లో ఆయన్ని 'కోరిక తీర్చమని' వేధించారట హీరోయిన్స్?

'కాష్టింగ్-కౌచ్ కు రివర్స్' లో ఆయన్ని 'కోరిక తీర్చమని' వేధించారట హీరోయిన్స్?
'కాష్టింగ్-కౌచ్ కు రివర్స్' లో ఆయన్ని 'కోరిక తీర్చమని' వేధించారట హీరోయిన్స్?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
మనం కాస్టింగ్ కౌచ్ గుఱించి మాట్లాడని రోజంటూ లేకుండా పోయింది. ఆంతే కాదు ఈ విషయం - అదే కాస్టింగ్ కౌచ్ అనేది గత కొంత కాలంగా చిత్రపరిశ్రమలో ప్రపంచ  వ్యాప్తంగా  నానుతున్న అంశం. ఇటీవల తెలుగు చిత్ర పరిశ్రమలో శ్రీరెడ్డి అనే వివాదాస్పద నటీమణి ద్వారా కాస్టింగ్ కౌచ్ 'వీదిసమస్య' గా మారి పెను సంచలనం సృష్టించింది. 


కాగా, కాస్టింగ్-కౌచ్ కి భిన్నంగా అంటే సరిగ్గా 'రివర్సు' లో భోజ్-పురి నటుడు రవికిషన్ సంచలన ఆరోపణలు చేస్తున్నాడు. ఇతను తెలుగువారికి అల్లు అర్జున్ హీరోగా నటించిన రేసు గుర్రం చిత్రంలో మెయిన్ విలన్ గా సుపరిచితుడే. 
bollywood-news-national-news-reverse-costing-couch
అయితే చిత్రసీమలో, కథానాయికలతో పాటు మిగతా నటీమణులు, చిన్నచితక తారామణుల వరకు పురుషపుంగవుల నుండి ఇబ్బందులు ఎదుర్కొని ఉండొచ్చు. కొంత మంది కథానాయికలు, క్యారెక్టర్ ఆర్టిస్టులు కొందరు నజరుగా కనిపించే హీరోలను, ఇతర నటులను సెక్స్ కోసం ఆరాటపడుతూ వేధిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశాడు. 

రవికిషన్ , తెలుగు, తమిళ, హిందీ చిత్రాలలో నటించి అదే స్థాయిలో భోజ్-పురిలో ఒక వెలుగు వెలిగిన హీరోయిన్ నగ్మాతో కొంతకాలం ప్రేమాయణం నడిపాడు. ఈమధ్యనే  వీరిద్దరి మద్య విబేధాలు రావడంతో ‘లవ్ బ్రేకప్’ అయింది. 
bollywood-news-national-news-reverse-costing-couch
చిత్రసీమలో  మగువలు మగవారిపై ధారుణ ఆరోపణలు చేస్తున్నారు, కానీ పలువురు కథానాయికలు,  క్యారెక్టర్ ఆర్టిస్టులు, తాగి తాగి తూగి వాళ్ళ తాపం మత్తుతో  కైపెక్కి  కోరిక తీర్చమని పోరు పెడుతున్నారని, ఆ హింస కూడా తక్కువ కాదని, కానీ దాని గురించి ఎవరూ నేడు మాట్లాడటం లేదని అంటున్నాడు . 
bollywood-news-national-news-reverse-costing-couch
రవికిషన్ మాటలు వింటే అందరూ స్టన్ అయిపోతూ, నోరెళ్ళ బెట్టడం తప్ప ఏంచేయగలరు.  ఎందుకంటే మా జీవితాలను నాశనం చేస్తున్నారని నటీమణులు పేర్కొంటుండగా మగవాళ్ళు సైతం మాకు రక్షణ లేదంటూ, మరో సమస్యను ముందుకు తీసుకురావడంతో, విన్న వాళ్ళ అందరి కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి . అయితే అలా శృంగార తాపం తీర్చుకోవటం కోసం తపించే ఆ కథానాయికలు క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎవరా ? అని? ఎంక్వయిరీలు మొదలయ్యాయి. 

ఈ సమస్యకు కూడా శ్రీరెడ్డే పరిష్కారం చూపించాలి అంటున్నారు ఆమె చర్యల కారణంగా బాధితులైన వారు.

bollywood-news-national-news-reverse-costing-couch

bollywood-news-national-news-reverse-costing-couch
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అవకాశాల కోసం ఫ్లడ్-గేట్లు ఎత్తేసి అందాల ఆరేస్తున్నారా! పారేస్తున్నారా!
చంద్రన్నను ఆఖరుక్షణాల్లో చెల్లెమ్మలకు పెట్టిన 'పసుపు కుంకుమ' కాపాడుతుందా?
తెలంగాణా ఇంటర్ బోర్డ్ ఫెయిలైంది - విద్యార్దులు కాదు!
నరేంద్ర మోదీతో దేశానికి పెను ప్రమాదం: నారా చంద్రబాబు నాయుడు
ఎన్నికల పోరు రసవత్తరం! వివాదాల రారాజు పై వెండితెర అందాల రాణి పోటీ
విష వలయంలో విశాఖ: విస్తరించిన రేవ్ పార్టీల విష సంస్కృతి! ఇక విలయమే
చంద్రబాబు దెబ్బకు పునేఠా ఏబీ వెంకటేశ్వరరావు వ్యక్తిగత రికార్డుల్లో 'రెడ్-మార్క్స్'
మూడో దశ పోలింగ్ లో "బంగారు కోడి పెట్ట"!
ఎడిటోరియల్: గురివింద తన కింద నలుపెరగదట! తెలుగుదేశం అధినేత అంతే!
మణిరత్నం హిస్టారిక్ డ్రీం-ప్రొజెక్ట్-నయన్ ప్లేసులో స్వీటీ అనుష్క!
చంద్రబాబు అధికారంపోతే బ్రతకలేరా! మరైతే ఈ రాజ్యాంగ వ్యతిరేఖ పనులేమిటి?
టిడిపి గుండాగిరికి హైకోర్ట్ నోటీసులు: అధికారాంతమందు చూడవలె!
సిఎం - సిఎస్ మద్య సాండ్-విచ్ అయిపోతున్న అధికారులు! పని సంస్కృతి వారికి తెలియదా?
రధి ప్రియాంక - సారధి చంద్రబాబు - అప్పుడు నరేంద్ర మోదీకి కనిపించేది నక్షత్రాలే!
వారణాసి నుండి ప్రియాంక గాంధి, నరేంద్ర మోడీతో పోటీ పడితే.....!?
అనుక్షణం ఘర్షణ పడే చంద్రబాబులో ఏదో మానసిక సంఘర్షణ  ఉన్నట్లే!
తెలుగు ప్రజల వ్యక్తిగత డేటా ఐటీగ్రిడ్ చేతి గాలిలో దీపం చేశారు: ఈఏఎస్‌ శర్మ
మహిళా ఐఏఎస్ ఆఫీసర్ పై చేయి చేసుకున్న ఎక్స్-సిబీఐ జేడి వి వి లక్ష్మినారాయణ!
బాబు ప్రభుత్వంపై  హరిప్రసాద్ ప్రమేయం అధికమట-ఈవీఎం విషయంలో చేసే యాగీ అంతా ఒక డ్రామానే!
శ్రీవారి పాదాలు నర్తించిన రవీంద్ర భారతి రసరమ్య వేదిక
తాత మనవళ్ళు మూట ముల్లే సర్ధుకుంటారా?  దెవె గౌడ ఫామిలీ పాక్
వెస్ట్ బెంగాల్ లో తృణమూల్ కార్యకర్తల పోలింగ్ బూత్స్ ఆక్రమణ: 10 రాష్ట్రాల్లో పోలింగ్ కూల్:
కుమారస్వామి! నువ్వు 100 సార్లు స్నానం చేసినా గేదె లాగే కనిపిస్తావు: గతి తప్పుతున్న విమర్శలు
About the author