భారత దేశం టెలివిజన్ సెట్స్ లో ‘బిగ్ బాస్’ కి ఎంతో పాపులారిటీ వచ్చింది.  కొంత మంది కంటెస్టంట్లను ఒకే దగ్గర ఉంచి వారికి బాహ్య ప్రపంచానికి ఎలాంటి సంబంధాలు లేకుండా ఉంటారు.  వారి మద్య జరిగే పోటీ..బిగ్ బాస్ పెట్టే టాస్క్ లు ఎదుర్కొవాలి..ఒక్కో వారం ఒక్కక్కరు ఎలిమినేట్ అవుతుంటారు.  బాలీవుడ్ లో బిగ్ బాస్ ఇప్పటికీ పదకొండు సీజన్లు నడుస్తుంది.
Image result for big boss sara khan
తెలుగు, తమిళ,కన్నడ భాషల్లో కూడా బిగ్ బాస్ వస్తుంది.  తెలుగు లో ఎన్టీఆర్, తమిళంలో కమల్ హాసన్, కన్నడంలో కిచ్చా సుదీప్ లు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.  అయితే బాలీవుడ్ బిగ్ బాస్ లో ఇప్పటి వరకు ఎన్నో వివాదాలతో నడుస్తూ వస్తుంది.  తాజాగా బాలీవుడ్ బిగ్ బాస్‌లో కనిపించిన సారా ఖాన్ న్యూడ్ వీడియో న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Image result for big boss sara khan
బాత్ టబ్‌లో బట్టలు లేకుండా సారా ఖాన్ స్నానం చేస్తున్న వీడియోను ఆమె సోదరి అయారా ఖాన్ ఆన్‌లైన్‌లో ఉంచింది. కాసేపటికే పొరబాటు గ్రహించి వీడియోను డిలీట్ చేసినప్పటికీ.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.  ప్రస్తుతం సారా, ఆమె సోదరి అయారా  ఓ ఈవెంట్ కోసం శ్రీలంక వెళ్లారు. వీరిద్దరూ ఎంజాయ్ చేశారు.

అయారా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలు, వీడియోలను షేర్ చేసే సమయంలో న్యూడ్ వీడియో కూడా ఇన్‌స్టాగ్రామ్‌లోకి అప్‌లోడ్ అయ్యింది. శరీరంపై ఎలాంటి ఆచ్ఛాదన లేకుండా బాత్ టబ్‌లో సారా ఖాన్ న్యూడ్‌గా పడుకొని ఉన్న ఆ వీడియో కాసేపట్లోనే వైరల్‌గా మారింది. వెంటనే వారిద్దరూ ఆ వీడియోను డిలీట్ చేశారు. డిలీట్ చేసిన అరగంట తర్వాత అయారా బాత్ టబ్‌లో స్నానం చేస్తున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడం గమనార్హం.


మరింత సమాచారం తెలుసుకోండి: