Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Mar 21, 2019 | Last Updated 12:36 am IST

Menu &Sections

Search

ఒకపక్క చిన్నల్లుడు మరోపక్క మేనల్లుడు - మద్యలో చిరంజీవి

ఒకపక్క చిన్నల్లుడు మరోపక్క మేనల్లుడు - మద్యలో చిరంజీవి
ఒకపక్క చిన్నల్లుడు మరోపక్క మేనల్లుడు - మద్యలో చిరంజీవి
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఇంటి నిండా హీరోలే - అందులో సగం అల్లుళ్ళు - మెగాస్టార్ కు ప్రతిసారీ చిక్కులే. "విజేత" పేరుతో తెరకెక్కిన సినిమా ద్వారా చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్  తెరంగేట్రం చేస్తున్నాడు. ఆ సినిమా జూలై 6న విడుదలకు సిద్ధం అవుతోంది. మరోవైపు చిరు మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటించిన "తేజ్ ఐ లవ్యూ" కూడా జూలై 6న విడుదల  అవుతుందని నిర్మాతలు ప్రకటించారు. వాస్తవానికి "తేజ్" జూన్ ఆఖరి వారంలో విడుదల కావాల్సింది. కానీ అనివార్య కారణాల రీత్యా వాయిదా వేశారు. 

tollywood-news-chiranjeevi-gaari-allullu-meanallud

"విజేత" నిర్మాత సాయి కొర్రపాటికి "ఈగ" సినిమా అదే రోజున విడుదలై ఘన విజయం సాధించిన సెంటి మెంట్ ఉంది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన "ఈగ" సినిమా జూలై 6, 2012న విడుదలై ఘన విజయం సాధించింది. దీంతో "విజేత" ను కూడా అదే రోజు విడుదల చేయాలని నిర్మాత భావిస్తున్నాడట. సాధారణంగా మెగా హీరోల సినిమాలు రెండూ ఒకే వారంలో విడుదల కాకుండా జాగ్రత్త పడటం వారి అలవాటు.  

tollywood-news-chiranjeevi-gaari-allullu-meanallud


కానీ ప్రస్తుతం చిరు మేనల్లుడు, చిన్నల్లుడు ఇద్దరూ నటించిన సినిమాలు థియేటర్స్ లోకి ఒకే రోజు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. వీరిద్దరిలో "తేజ్ ఐ లవ్యూ" వెనక్కి తగ్గుతాడా?  లేదంటే కల్యాణ్ దేవ్ సినిమానే మరో తేదీకి మారతాడా? అనే అంశం ఆసక్తికరంగా మారింది. కానీ తమ సినిమాల మీద నమ్మకంతో రెండింటిని ఒకే రోజు విడుదల చేస్తే, మెగా ఫ్యాన్స్ ఎటు మొగ్గు చూపుతారో? చూడాలి మరి. గతంలో "తొలిప్రేమ" తో  "ఇంటిలిజెంట్" పోటీ పడి ధారుణంగా ఫ్లాప్ అయ్యింది.

tollywood-news-chiranjeevi-gaari-allullu-meanallud
అప్పుడే చిరంజీవి సీరియస్ అయ్యారు. మరి ఇప్పుడు కూడా మెగాస్టార్ జోక్యం చేసుకోవాల్సి వస్తుందా? ఇలా జరుగుతూ ఉంటే చిరంజీవికి ఈ అల్లుళ్ళు పెద్ద గిల్లుళ్ళు అయ్యే అవకాశాలే ఎక్కువ. మందెక్కువైతే మజ్జిగ పలుచన అవుతుంది. అలాగే ఫాన్స్ కూడా ఇబ్బందుల్లో పడతారు ఎవడికి సపోర్ట్ చెయ్యాలో తెలియక  "మంద ఎప్పుడూ గుదిబండే" అందుకే కొందరినైనా మరో రంగంలోకి పంపితే చిరంజీవికి మంచిది. 

tollywood-news-chiranjeevi-gaari-allullu-meanallud

tollywood-news-chiranjeevi-gaari-allullu-meanallud
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఎడిటోరియల్: చంద్రబాబును ఏవరూ ఓడించ లేరు - ఆ ఒక్కటి తప్ప
షాకింగ్ న్యూస్: డికే అరుణ బిజేపిలోకి! కాంగ్రెస్ బుట్ట తెలంగాణా దులిపేస్తుందా!
వివేకా హత్యకు ముందు కుక్క హత్య - అజ్ఞాతవ్యక్తి నుంచి బెదిరింపు మెసేజ్! నిందితులు దొరికినట్లే?
షాకింగ్: పికె సున్నితంగా కొట్తిన దెబ్బ చంద్రబాబు నవనాడులపై తగిలినట్లే? నోటి దూలకు..?
శృంగార దీవిలో ఆంభోది మద్యలో శృంగార రసకేళీ విలాసం
ప్రియాంక గాంధీ వాధ్రా హనుమాన్ ఆలయంలో పూజలు..గంగలో పడవ ప్రయాణం ఎన్నికల జిమ్మిక్స్
మరో ప్రఖ్యాత చానల్ టైమ్స్ నౌ-వీఎంఆర్ సర్వే: ఏపిలో వైసిపి ప్రభంజనం
లోకెష్ కోసం మంగళగిరిలో బలహీన అభ్యర్ధిని నిలిపితే పవన్ కళ్యాన్ చరిత్ర హీనుడుగా మిగలటం గ్యారంటీ
"మేం కాదు చంద్రబాబే మా కింద పనిచేశారు-మేమే సీనియర్లం" వదరు బోతుకు సరైన సమాధానం సంచలనం
పాక్ అణ్వా యుధ కర్మాగారంలో ఏం జరుగుతుంది? అంతా అనుమానాస్పదమే!
రాజకీయాల్లో సామాన్యుడు ప్రజలకు మనోహరుడు పారికర్ కన్నుమూశారు
ఇండో-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తత - భారత యుద్దవిమానాల మోహరింపు-మాయమైన పాక్ నౌకాదళం
సర్జికల్ స్ట్రైక్స్-2 తరవాత భారత్-పాక్ మద్య అణుయుద్ధం దాడిని అడ్డుకొన్న అమెరికా!
జనసేన లో సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మినారాయణ
“మీ భవిష్యత్తు నా బాధ్యత” అనే బాబు మాటలో విశ్వాసం ఏంత? ఇద్దరు మాజీ ఐఏఎస్ అధికారుల అభిప్రాయం
చైనా ముందు భారత్‌ ను కించపరుస్తున్న కాంగ్రెస్ మిత్రపక్షాలు: సినీనటుడు మాధవన్
ఎవడు పడితే వాడు రావడానికి ఇది పశువుల దొడ్డా! కాదు - కాదు: కేసీఆర్ అడ్డా!!
జ‌గ‌న్ పులివెందుల‌కు షిఫ్ట్ సోష‌ల్ మీడియా  ప్రభావమా?
సుధాకర రెడ్డి తో "క్విడ్ ప్రో కో"! చివరి ఘడియ లో వివేకా లేఖ! అనుమానాలకు అంతముందా?
About the author

NOT TO BE MISSED