Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Feb 24, 2019 | Last Updated 7:23 am IST

Menu &Sections

Search

సెక్స్ రాకేట్ పై అనసూయ ఏమన్నారో తెలుసా!

సెక్స్ రాకేట్ పై అనసూయ ఏమన్నారో తెలుసా!
సెక్స్ రాకేట్ పై అనసూయ ఏమన్నారో తెలుసా!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తుంది  షికాగో సెక్స్ రాకెట్.   కొంత కాలంగా తెలుగు నటీమణులను అమెరికా రప్పించి గుట్టు చప్పుడు కాకుండా వారితో వ్యభిచారం చేయించి అడ్డగోలుగా డబ్బు సంపాదించిన  ఇద్దరు భారతీయ దంపతులను అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. టాలివుడ్ లో....సినిమాలకు కో-ప్రోడ్యూసర్ గా వ్యవహరిస్తున్న..కిషన్ మోదుగుమూడి అనే వ్యక్తితో పాటుగా అతని భార్య చంద్రని అమెరికా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చికాగో డిస్ట్రిక్ట్ కోర్ట్ లో ఈ కేసు నడుస్తోంది.
anchor-anasuya-film-actress-chicago-police-busted-

ఐదుగురు హీరోయిన్ల‌కు ఈ ఉదంతంతో సంబంధం ఉంద‌ని వార్త‌లు రావ‌డం వివాదాస్ప‌దంగా మారింది. తెలుగు దంపతులు ఈ సెక్స్ రాకెట్‌కు మూల కార‌కులు అనే వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.   సినిమాలపై తనకున్న మోజుతో ప్రొడక్షన్ బాయ్ గా పరిశ్రమలో కాలుపెట్టి, పలువురి వద్ద పనిచేస్తూ, అంచెలంచెలుగా సహ నిర్మాత స్థాయికి ఎదిగిని కిషన్ అక్రమసంపాదన అంతే లేకుండా పోయిందని పోలీసులు అంటున్నారు. 
anchor-anasuya-film-actress-chicago-police-busted-
తాజాగా అమెరికాలో సెక్స్ రాకెట్ పై తెలుగు సినీ తారలు ఒక్కొక్కరూ స్పందిస్తున్నారు.  తాజాగా ఈ సెక్స్ రాకెట్ గురించి యాంక‌ర్ అన‌సూయ స్పందించింది.గ‌తంలో త‌న‌కు ఇలాంటి అనుభ‌వం ఎదురైంద‌ని చెప్పింది. `నేను చాలా రోజులుగా అమెరికా వెళ్ల‌లేదు. 2014లో మ్యూజిక్ డైరెక్ట‌ర్ దేవిశ్రీప్ర‌సాద్‌తో క‌లిసి ఓ ఈవెంట్ కోసం అమెరికా వెళ్లాను.
anchor-anasuya-film-actress-chicago-police-busted-
ఆ త‌ర్వాత 2016లో ఓ వ్య‌క్తి నాకు ఫోన్ చేసి అమెరికాలో తెలుగు అసోషియేష‌న్ నిర్వ‌హించే ఓ కార్య‌క్ర‌మానికి హాజ‌రుకావాల‌ని అడిగాడు.   అయితే అతను మాట్లాడే పద్దతి నాకు నచ్చకపోవడంతో..నేను తిరస్కరించానని..కానీ వారు మాత్రం నా ఫోటోను పోస్టర్ లో వేసి  ప్ర‌చారం చేసుకున్నార‌`ని అన‌సూయ చెప్పింది.


anchor-anasuya-film-actress-chicago-police-busted-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
టమాటతో నువ్వుల పచ్చిడి!
‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ ఓరిజినల్ ఫోటో..వైరల్!
యూపీలో భారీ పేలుడు, 10మంది మృతి
అసలేం జరిగిందిలో సంచితా పదుకునే
ఎన్నికల సర్వేలో గందరగోళం.. ఓట్ల నమోదు తొలగింపుపై వైసీపీ ఆగ్రహం!
బీజేపీ సీనియర్ నేత బద్దం బాల్ రెడ్డి కన్నుమూత!
నా కుటుంబ సభ్యులు రాజకీయాల్లోకి రారు : ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
తమిళనాడు రోడ్డు ప్రమాదంలో అన్నాడీఎంకే ఎంపి మృతి!
బ్రేకింగ్ న్యూస్ : బెంగుళూరు ఎయిర్ షో లో అగ్నిప్రమాదం!
ప్రభుదేవా ‘కృష్ణమనోహర్ ఐపీఎస్’టీజర్ రిలీజ్!
నటి బి.సరోజాదేవికి టి.సుబ్బరామిరెడ్డి 'విశ్వనటసామ్రాజ్ఞి' బిరుదుతో సత్కారం
తెలంగాణ డిప్యుటీ స్పీకర్‌ ఎన్నిక ఏకగ్రీవానికి కేటీఆర్‌ చర్చలు!
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇంట్లో చోరి
కశ్మీర్ వేర్పాటువాద నేత అరెస్ట్..విచారణ!
బాలకృష్ణకు ఏపీ హైకోర్టు నోటీసులు షాక్!
తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్!
ఇక నుంచి ఆన్ లైన్ లో విజయ ఉత్పత్తులు!
క్రికెట్ మైదానంలో మరో చెత్తరికార్డు!
స్టార్ దర్శకులు కోడి రామృష్ణకు ప్రముఖుల నివాళులు!
శ్రీవారిని దర్శించుకున్న ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ!
అమర జవాన్లకు సంతాపం..ఒక్కో జవాను కుటుంబానికి 25 లక్షల సాయం!
ప్రముఖ దర్శకులు కోడీ రామకృష్ణ ఇకలేరు!
మోక్షజ్ఞ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన బాలయ్య!
వాట్సాప్‌లో వేధిస్తే..కఠిన శిక్షే!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.