Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Apr 19, 2019 | Last Updated 2:55 pm IST

Menu &Sections

Search

అప్పుడే పిల్లలా..నో : శ్రియ

అప్పుడే పిల్లలా..నో : శ్రియ
అప్పుడే పిల్లలా..నో : శ్రియ
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు ఇండస్ట్రీలోకి ‘ఇష్టం’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన  శ్రియ శరణ్ తర్వాత  అగ్ర హీరోల సరసన నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది.  ఇప్పటికీ తన గ్లామర్ విషయంలో ఎంతో శ్రద్ద తీసుకుంటున్న శ్రియ హీరోయిన్ గా కొనసాగుతుంది.   సీనియర్ హీరోల సరసన ఇప్పటికీ అవకాశాలను దక్కించుకుంటూ ఉండటం విశేషం. ఈ క్రమంలో శ్రియ చేసిన సినిమాలు భారీ విజయాలను అందుకోవడం కూడా ఆమెకి బాగా కలిసొచ్చింది.
shriya-sharan-comments-about-childerns-ap-politica
ఈ నేపథ్యంలో తాజాగా ఆమె లేడీ ఓరియెంటెడ్ మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రీసెంట్ గా ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకుంది. లేట్ వయసులోనూ ఘాటైన అందాలను ఆరబోస్తూ ఇంకా దర్శక నిర్మాతల దృష్టిలో పడడానికి తెగ ట్రై చేస్తుంది. మరి పెళ్లి వయసు దాటిపోయిన చాన్నాళ్లకు పెళ్లి చేసుకున్న శ్రియ కొన్నాళ్ళు హనీమూన్ అంటూ ఎంజాయ్ చేసేసి.. తిరిగి కెరీర్ మీద దృష్టి పెట్టింది.
shriya-sharan-comments-about-childerns-ap-politica

ఈ మద్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..  పెళ్లి చేసుకున్న తరువాత సినిమాలు చేయకూడదనే రూల్ ఏమీ లేదు కదా .. అంటూనే… ఇప్పుడప్పుడే పిల్లల ఆలోచన కూడా లేదని కుండబద్దలు కొట్టింది. ఇప్పుడే పిల్లలేమిటండి… ఇంకా ఓ ఇరవై సినిమాలు చేయాలని ఉంది అంటూ అందరినీ షాక్ కి గురి చేసింది.
shriya-sharan-comments-about-childerns-ap-politica
మరి ఇప్పటికే వయస్సు దాటాక పెళ్లి చేసుకుంది అంటుంటే.. ఇప్పుడు పిల్లలని ఏ వయసులో కంటుందో అనే సెటైర్స్ వేస్తున్నారు నెటిజన్లు. ఈ మద్య  కొంతమంది హీరోయిన్స్ మాత్రం పెళ్లి, పిల్లల తర్వాత కూడా సినిమాల్లో బిజీ అవుతున్నారు.


shriya-sharan-comments-about-childerns-ap-politica
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
హార్థిక్ పటేల్ చెంప ఛెల్లుమనిపించాడు!
మహేష్ బాబుకి  అప్పుడు తండ్రి..ఇప్పుడు విలన్!
మళ్లీ తెరపైకి కలర్స్ స్వాతి!
కుల దైవాన్ని ఎందుకు మీరు మరచి పోతున్నారు? అలా చేయడం శ్రేయస్కరం కాదు.
నటుడు మురళీ మోహన్ కి మాతృవియోగం!
ఖర్మ : చెప్పుతో కొట్టించే దగ్గరకొచ్చింది మన భారతీయ సంస్కారం?
ఇప్పటికీ అందాల ఆరబోత!
హాట్ లుక్ తో నిధి అగర్వాల్!
మీ పిచ్చి తగలెయ్యా..ఆ పోస్టర్ పై నెటిజన్లు ఫైర్!
40 ఏళ్ల ఇండస్ట్రీ బోబోరికి ఎన్నికల కమీషన్ పాఠాలు?
2 వేల కోట్లు : ఇదీ నయీం ఆస్తుల లెక్క?
డాడీ..! నువు దొంగ..తప్పలేదు కన్నా?!
రెండో విడత పోలింగ్..ఓటేసిన ముఖ్యమంత్రులు, సినీస్టార్లు!
రేపు 12 రాష్ట్రాలు 96 స్ధానాల్లో ఎన్నికలు..ఉత్కంఠతో నేతలు!
జెర్సీ...టాలీవుడ్ టాక్ ఎట్టా ఉందంటే!
ఆ విషయంలో రవితేజ కూడా మొదలెట్టేశాడు!
బిగ్ బాస్ 2 పూజా ఏం చేసిందో తెలుసా!
కోడెలా అది జరిగితే తల ఎక్కడ పెట్టుకుంటావ్ : అంబటి
'హిప్పీ' రిలీజ్ డేట్ వచ్చేసింది!
ఓటరు కార్డు కాదండీ బాబోయ్..పెళ్లికార్డు!
సంచలన రికార్డ్ క్రియేట్ చేసిన మోహన్ లాల్ వీడియో సాంగ్!
పూరీ జగన్నాథ్ వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు..ఎందుకో తెలుసా!
ప్లాన్ అదిరింది బాసూ..!
యూట్యూబ్ లో ‘పీఎం నరేంద్రమోదీ’ట్రైలర్ మాయం!
వర్ణమాలలో రెడ్డి
గర్బంలోనే డిష్యూం..డిష్యుం..డాక్టర్లు చూసి షాక్!
ఛీ..వీడు అసలు మనిషేనా!
నా బిడ్డ ఆద్యకు అదే చెప్పారు : రేణు దేశాయ్
నవ్విస్తూనే భయపెడుతున్న ‘అభినేత్రి 2’టీజర్!
నానికి ఆ హీరోయిన్ భలే షాక్ ఇచ్చింది!
హమ్మయ్య అంటున్న సాయిధరమ్ తేజ్!
వామ్మో ఆ కోతిని చూస్తే గజ గజ వణికిపోతున్నారు!
తెలంగాణ తొలి మహిళా న్యాయమూర్తి ఎవరో తెలుసా!
ఫ్యాన్స్ తాకిడికి ఉక్కిరి బిక్కిరైన శ్రీదేవి కూతురు!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.