Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Tue, Sep 25, 2018 | Last Updated 12:26 pm IST

Menu &Sections

Search

ఇటలీకి చేరిన 'నర్తనశాల' టీమ్..!

ఇటలీకి చేరిన 'నర్తనశాల' టీమ్..!
ఇటలీకి చేరిన 'నర్తనశాల' టీమ్..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు ఇండస్ట్రీలో ఈ మద్య యంగ్ హీరోల హవా బాగానే కొనసాగుతుంది.  ముఖ్యంగా నాని, శర్వానంద్, నాగశౌర్య, దేవరకొండ విజయ్, రాజ్ తరుణ్ లాంటి హీరోలు తమ సత్తా చాటుతున్నారు.  ఛలో, కణం లాంటి చిత్రాలతో సక్సెస్ అందుకున్న హీరో నాగశౌర్య మంచి దూకుడు మీదే ఉన్నాడు.  తాజాగా నాగశౌర్య కథానాయకుడిగా 'నర్తనశాల' సినిమా రూపొందుతోంది. అలనాటి క్లాసిక్ మూవీకి .. ఈ సినిమాకి ఎలాంటి సంబంధం ఉండదనీ .. పూర్తి వినోదభరితంగా ఈ సినిమా కొనసాగుతుందని నాగశౌర్య మొదట్లోనే క్లారిటీ ఇచ్చేశాడు.
nagashourya-naga-shaurya-narthanasala-mehreen-kaur
ఛలో చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఐరా క్రియేషన్స్ నాగశౌర్య హీరోగా నటించే రెండో చిత్రం @నర్తనశాల ప్రారంభమైన విషయం తెలిసిందే. మెహ్రీన్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా ద్వారా శ్రీనివాస చక్రవర్తి దర్శకుడిగా పరిచయం కానున్నాడు.శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఉషా ముల్పూరి నిర్మిస్తున్న ఈ చిత్రంతో కృష్ణవంశీ దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేసిన శ్రీనివాస్ చక్రవర్తి దర్శకుడిగా పరిచయమౌతున్నాడు.
nagashourya-naga-shaurya-narthanasala-mehreen-kaur

నాగశౌర్య కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో నరేష్, జయప్రకాష్ రెడ్డి, అజయ్, పోసాని కృష్ణ మురళి, సత్యం రాజేష్, వెన్నెల కిషోర్, గుండు సుదర్శన్, జెమిని సురేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.  ఉగాది సంద‌ర్భంగా ఈ మూవీ లోగో విడుద‌ల చేశారు మేక‌ర్స్‌. బ్యాక్ గ్రౌండ్‌లో పాత నర్త‌నశాల మూవీ పోస్ట‌ర్‌తో లోగో పోస్ట‌ర్ అదిరింది.
nagashourya-naga-shaurya-narthanasala-mehreen-kaur
ఇప్పటికే ఇక్కడ కొంతభాగం చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా, ఇటీవలే ఇటలీ వెళ్లింది. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరించనున్నారు. మిగతా పనులను చకచకా పూర్తి చేసేసి ఆగస్టులో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. నాగశౌర్య సొంత బ్యానర్లో రూపొందుతోన్న ఈ సినిమా, 'ఛలో' మాదిరిగా ఆయనకి భారీ విజయాన్ని తెచ్చిపెడుతుందేమో చూడాలి.  nagashourya-naga-shaurya-narthanasala-mehreen-kaur
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అస్కార్ కి ఎంపికైన ఇర్ఫాన్ ఖాన్ మూవీ!
ఫోటో ఫీచర్ : మంచంపై కూర్చున్న ఈ వీరుడు ఎవరు!
50 ఏళ్ల వయసులోనూ..తన అందాలతో..
ఆయన పాటలంటే..నాకు కొంచెం అసూయ!
మిర్యాలగూడలో ఆర్యవైశ్యుల శాంతి ర్యాలీ..!
ఫోర్బ్స్ తాజా జాబితాలో సింధు, ఉపాసన!
అధికార లాంఛనాలతో..కిడారి, సోమ అంత్యక్రియలు పూర్తి..!
‘థగ్స్ ఆఫ్ హిందోస్థాన్’ఫిరంగీగా అమీర్ ఖాన్!
చంద్రుడిలో..సాయినాథుడు..ఫోటో వైరల్!
త్వరలో ఘంటసాల బయోపిక్!
ప్రజల ఆశిస్సులే..నా బలం! : వైఎస్ జగన్
కన్నడ హీరో అరెస్ట్..రచ్చ చేస్తున్న ఇద్దరు భార్యలు!
జగ్గారెడ్డికి  బెయిల్ మంజూరు!
హిమాచల్ లో వరద బీభత్సం..వరదల్లో కొట్టుకుపోయిన బస్సు!
ప్రణయ్ విగ్రహ ఏర్పాటు చేయాలి..లేదంటే నిరసన చేస్తా!
అమీర్ పేట - ఎల్బీ నగర్ మెట్రో పరుగులకు సిద్దం!
ప్రణయ్ విగ్రహా ఏర్పాటు పై వెల్లువెత్తిన నిరసనలు!
సిక్స్ ప్యాక్ తో అఖిల్..ఎవరి కోసమే తెలుసా!
హాలీడే ట్రిప్ కి వెళ్లిన సమంత జంట!
జుట్టురాలుట - తెల్లజుట్టు - చుండ్రు నివారణకు ఉపాయం
వెరైటీ మొగల్ పాలక్ పన్నీర్
ఫ్లిప్ కార్ట్ వినియోగదారులకు శుభవార్త..!
 శాంసంగ్ నుండి అద్భుతమైన ఫీచర్లతో..ఫీచర్లతో రెండు స్మార్ట్ ఫోన్ లను విడుదల!
ఎమ్మెల్యేలపై జేసీ సంచలన వ్యాఖ్యలు!
బిగ్ బాస్ 2:సారి ఎవరికి మూడిందో!
టీఆర్ఎస్ ఎదురు దెబ్బలు షురూ..!
జేసీకి డబ్బు ఇవ్వనందుకే ఇలా చేస్తున్నారు..ప్రభోదానందస్వామి ఆరోపణ!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.