Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Feb 18, 2019 | Last Updated 1:22 pm IST

Menu &Sections

Search

ప్రియుడికి వందకోట్ల విలువైన బహుమతి!

ప్రియుడికి వందకోట్ల విలువైన బహుమతి!
ప్రియుడికి వందకోట్ల విలువైన బహుమతి!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ప్రెస్టీజియస్ సూపర్ స్టార్ & బాలీవుడ్ టాప్ హీరోయిన్ ప్రియాంక చోప్రా తన ప్రియుడు, అమెరికన్ పాప్ సింగర్ నిక్ జొనాస్ తో ప్రస్తుతం డేటింగ్ లో ఉంది. అయితే ఈమద్యే ఆమెతో కలిసి ముంబాఇలో ల్యాండ్ అయ్యింది. బే-వాచ్ మరియు క్వాంటికో నిర్మాణాలా పేరుతో ఇంతకాలం వివిధ విదేశాల్లో తిరిగిన ఈ జంట ఇప్పుడు ఏకంగా భారత్ లో దర్శనం ఇవ్వటంతో ఆమె అభిమానులే కాదు ఇతరులూ అంతా ఆశ్చర్యపోయారు. 
bollywood-news-priyanka-chopra-nick-jonas-bungla-c
ప్రియాంక చోప్రా ముంబైలో కొత్తగా ఒక అద్భుత నివాస భవనాన్ని కొనుగోలు చేసిందట. గృహప్రవేశం కోసమే తన ప్రియుడి తో కలిసి వచ్చిందని సినీ వర్గాల సమాచారం. అయితే ప్రియాంక కొన్నది సాధారణ ఆషామాషీ భవనం కాదు ₹100 కోట్లు విలువైనదని బాలీవుడ్ మీడియాలో విపరీత ప్రచారం జరుగుతోంది.  ముంబై నడిబొడ్డున ఆరేబియా సముద్రానికి ఎదురుగా  "సీ-వ్యూ" భవనమని సమాచారం. ప్రియాంక తన ప్రియుడు నిక్ జొనాస్ పట్ల తన ప్రేమను అద్భుతంగా ప్రకటించటానికే బహుమతి ఇవ్వడం కోసమే ఈ సూపర్ భవనాన్ని కొన్నట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి.  

bollywood-news-priyanka-chopra-nick-jonas-bungla-c
ఈ భవనం లో గృహప్రవేశం తర్వాత కొన్ని రోజుల పాటు "నిక్ - ప్రియాంక" ఈ ఇంట్లోనే "సహజీవనం" చేస్తారనే వార్తలు ముంబాయి వాసుల్లో ప్రచారంలో ఉంది. అందుకే తన వెంట ప్రియుడు నిక్ జొనాస్ ను తీసుకొచ్చినట్టు తెలిసింది. అంతే కాదు తన ప్రేమకు వ్యతిరేఖంగా వ్యాఖ్యలు చేసిన తన తల్లి మధు చోప్రాకి ప్రియుణ్ణి పరిచయం చేసి తల్లి అనుగ్రహం, ఆశీస్సులు పొందే ఉద్దేశం కూడా ఉండి ఉండొచ్చని బాలీవుడ్ సమాచారం.
bollywood-news-priyanka-chopra-nick-jonas-bungla-c
ప్రియాంక గత కొన్నాళ్లుగా అమెరికాలోనే ఎక్కువగా ఉంటోంది. హాలీవుడ్ సినిమాలు - అమెరికన్ టీవీ సిరీస్ లో నటిస్తూ భారీగా సంపాదిస్తోంది. ఆ డబ్బుతోనే ముంబైలో 100 కోట్లతో బంగళా కొన్నట్టు పుకార్లు నిడుగా ఉన్నాయి. ఇంకేం నిక్ జొనాస్ చాలా అదృష్ఠవంతుడని అంటున్నారు సినీ జనులు. మని + షి రెండూ ఇక నిక్ జొనాస్ సొంతం. 

bollywood-news-priyanka-chopra-nick-jonas-bungla-c

bollywood-news-priyanka-chopra-nick-jonas-bungla-c
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆ పిల్లాడి లెటర్ ఈ ప్రపంచానికే షాక్! వారెవ్వా! బుడుగా! ఇకనైనా నిద్రలేవండి
"అంత మహనీయుణ్ణి మీ తండ్రి ఎందుకు వెన్నుపోటు పొడిచారు?" లోకేష్ మాట తెచ్చిన చేటు!
“ఎన్టీఆర్ మహానాయకుడు” విడుదలకు ముందే నీరస పడిందెందుకు?
మిస్టర్ శివాజీ! చంద్రబాబు నాడు ఎన్టీఆర్ పై చెప్పులేసిన దానికి నేనే ప్రత్యక్ష సాక్షి
చంద్రబాబు నమ్మకద్రోహ రహస్యం చెప్పిన అత్త: లక్ష్మిపార్వతి
రాజకీయ బరిలోకి నందమూరి బాలక‌ృష్ణ వారసుడు
పచ్చ సిద్ధాంతం-ఇక్కడ ఇంగితఙ్జానం అవసరం లేకపోవటమే-ఒక బ్రాండ్ వాల్యూ!
చంద్రబాబు 'వర్సెస్' జగన్మోహనరెడ్డి 'వర్సెస్' సామాజికవర్గ మీడియా
ఎన్నికల ముంగిట్లో ఉగ్రవాదుల దుశ్చర్య - నేపద్యమేమిటి?
లక్ష్మీస్ ఎన్టీఆర్ చంద్రబాబుకు తలనొప్పే - ఎన్నికల ముందు టార్గెట్ టిడిపి
ఘాతుకచర్యకు మించిన అత్యంత తీవ్ర ప్రతీకారచర్య
పచ్చ మీడియా-కుల పిచ్చి రెండే ప్రధానాస్త్రాలుగా రాష్ట్రాన్ని గుప్పిట్లో పెట్టుకొన్న ఏపి సిఎం
ఎడిటోరియల్: జగన్ మీరు చాలా లక్కీ!  మీ ప్రత్యర్ధి చంద్రబాబు తన గోయ్యిని తానే త్రవ్వేసుకుంటున్నారు కదా!
ఖర్గే పై ప్ర‌శంస‌ల జడివాన, రాహుల్‌పై సెటైర్ల చెణుకులు ... అదీ మోడీ స్టైల్!
రాఫెల్‌ డీల్ లో నరేంద్ర మోడీకి క్లీన్ చిట్: కాగ్ రిపొర్ట్
ఇక చంద్రబాబు సంతలో చింతకాయలు అమ్ముకోవాల్సిందే!
మూలాయం దెబ్బకు సోనియా-రాహుల్ గుండెల్లో రైళ్ళు - మోడీ బృందానికి అవధులు దాటిన ఆనందం
కాపులు అగ్రవర్ణ పేదలా? బిసి లా? రెంటికి చెడ్డ రెవడా? తేల్చుకోవలసింది కాపులే!
ఢిల్లీ దీక్షలో చంద్రబాబు పరువు ప్రతిష్ట దిగజార్చిన  “ఆ ఇద్దరు”
About the author