Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Nov 14, 2018 | Last Updated 8:33 pm IST

Menu &Sections

Search

రమ్యకృష్ణ షాకింగ్ రెమ్యూనరేషన్

రమ్యకృష్ణ షాకింగ్ రెమ్యూనరేషన్
రమ్యకృష్ణ షాకింగ్ రెమ్యూనరేషన్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ప్రస్తుతం టాలీవుడ్ లో కొందరు  హీరోల రెమ్యూనరేషన్  కన్నా ఇతర నటీ నటుల పారితోషికమే ఎక్కువగా ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. వారి కోసం ప్రత్యేక షెడ్యూల్ సెట్ చేసుకుంటున్న దర్శకులు కూడా ఉన్నారు. రోజుకు లక్షల్లో ఛార్జ్ చేసే వారి సంఖ్య చాలానే ఉంది. కమెడియన్స్ చాలానే అందుకుంటున్నారు. ఇప్పుడు కమెడియన్ గా మరీన సునీల్ అయితే రోజుకి మూడు లక్షల నుంచి నాలుగు లక్షల వరకు అందుకుంటున్నాడు.

 tollywood-news-sailajareddy-alludu-ramya-krishna-r

ఇక సీనియర్ యాక్టర్ నరేష్ రోజుకి ₹1.50 లక్షలు అందుకుంటున్నారు. వెన్నల కిషోర్ కి ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది. స్టార్ కమెడియన్స్ లో అతనికి ఆదరణ ఎక్కువగా ఉంది.  దాదాపు రోజుకి ₹2.00 లక్షల వరకు ఛార్జ్ చేస్తారట. రావు రమేష్ అయితే ₹2.50 లక్షల ఉంటుందట. వీరందరికి కాల్షీట్స్ బట్టి కూడా ఒక రౌండ్ ఫిగర్ అమౌంట్ ఉంటుందని ఒక టాక్ ఉంది. అయితే చాలా వరకు డైలీ పేమెంట్స్ కే వీరు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారని తెలుస్తోంది. అసలు విషయంలోకి వస్తే టాలీవుడ్ "శివగామి రమ్యకృష్ణ" కు బాహుబలి తరువాత డిమాండ్ నింగిని తాకేంతగా పెరిగి పోయింది.

tollywood-news-sailajareddy-alludu-ramya-krishna-r ప్రస్తుతం ఆమె అక్కి నేని నాగచైతన్య చేస్తున్న "శైలజారెడ్డి అల్లుడు" సినిమాలో టైటిల్-రోల్ చేస్తుంది. అందుకు 25 కాల్షీట్స్ తీసుకున్న చిత్ర యూనిట్ రోజుకి ₹6.00 లక్షల చొప్పున రెమ్యూనరేషన్ ఫిక్స్ చేసుకున్నారట. అంటే మొత్తంగా ₹1.50 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుతోందని సమాచారం. కొంతమంది మాత్రం 45 లాల్షీట్స్ అంటున్నారు అదే నిజమైతే అదే సినిమాలో హీరోయిన్ గా నటించే నటి కంటే చాలా ఎక్కువే ఉండొచ్చు. ప్రస్తుతం రోజువారీ పారితోషికం తీసుకునేవారిలో రమ్యకృష్ణే ముందున్నారని అంటున్నారు.


 tollywood-news-sailajareddy-alludu-ramya-krishna-r

"బాహుబలి శివగామి" పాత్ర పోషించిన తరవాత రమ్యకృష్ణ క్రేజ్ రెండింతలైంది. దాంతో ఇటు తెలుగు, అటు తమిళం నుంచి కీలకమైన రోల్స్ ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి అనేకంటే ఆమెను చుట్టుముడుతున్నాయి అనటం కరక్టేమో? వరుస సినిమాలతో ఆమె ఫుల్-బిజీ అయ్యారు. కథలో బరువైన, బలమైన, గంభీరమైన మగువ పాత్ర ఉంటే చాలు నిర్మాతల దర్శకుల మదిలో మెదిలే నటి రమ్యకృష్ణ నే. ఆమె ఎంత పారితోషికాన్ని అడిగినా వెనకడుగు వేయకుండగా ఇచ్చేస్తున్నారు. ₹40.00 లక్షలు హీరోయిన్.అను ఇమ్మాన్యుయేల్ పారితోషికమని తెలుస్తుంది

 tollywood-news-sailajareddy-alludu-ramya-krishna-r

రకుల్ ప్రీత్ లాంటి హీరోయిన్స్ ఒక కోటి రుపాయల వరకు తీసుకుంటున్నారు. తమన్నా ఫెడవుట్ తరువాత ₹60.00 లక్షలు తీసుకుంటోంది. వారందరికంటే రమ్యకృష్ణ మాత్రం ఎక్కువగా తీసుకోవడం చూస్తుంటే ఆమె హీరోయిన్స్ కంటే సినిమాకు చాలా అవసరం అని అర్ధమవుతోంది.

tollywood-news-sailajareddy-alludu-ramya-krishna-r

tollywood-news-sailajareddy-alludu-ramya-krishna-r
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
చంద్రబాబును టీడీపీ నుంచి బహిష్కరణ ఉత్తర్వులు! అసుర సంహారం ఇక తప్పదేమో?
అధికారకోటను ఉడుములా పట్టుకునే బాబు - హరికృష్ణ కూతురుతో డ్రామా!
నటీమణులు తమపై లైంగిక వేదింపులను ఎదుర్కోవటం ఎలా? టాప్ హీరోయిన్ సలహా
ప్రొఫెసర్ కోదండరాం జీ! పాతపేపర్లు ముంగటేసుకోండి! : హరీష్ రావు
చంద్రబాబు అబద్ధాలకు, దిగజారుడుకు ఈ సాక్ష్యం చాలదా?
మహాకూటమికి మహావైఫల్యం తప్పదు?
బాలకృష్ణ, కొందరు టిడిపి నాయకులకు పవన్ కళ్యాణ్ తీవ్ర హెచ్చరిక
తెలంగాణాలో చంద్రబాబుతో పొత్తు కాంగ్రెస్ కు మరణమృదంగమే
ఆంధ్రప్రదేశ్ పై కేంద్రం మరో సినిమాటిక్ కుట్ర "ఆపరేషన్ - బి": తమ్మారెడ్డి భరద్వాజ  ఉవాచ!
పారడైజ్‌ అగ్నికి ఆహుతి
"ఏబిపి-సి ఓటర్" సర్వే ప్రకారం తెలంగణాలో మహాకూటమి ప్రభుత్వం - టిఆర్ఎస్ ఫినిష్
క్రేజీ హీరోతో త్వరలో జత కట్టనున్న స్వీటీ అనుష్క
అంతర్జాలంలో బాబు పాత ట్వీట్లకు భలే గిరాకి! ఇంతలా నాలుక మడతెవరేస్తారు!
మహిళలేని మంత్రివర్గం - సచివాలయానికి రాని సిఎం - దేశంలో కెసీఆర్ ఒక్కరే!
గెలుపు 'టి ఆర్ ఎస్' దే: ప్రతిష్టాత్మక "ఇండియా టుడే - పీఎస్ఈ" సర్వే
హర్షవర్ధన్‌ “చౌదరి జోలికి” వెళ్లొద్దు! ఇదే బాబు మార్క్ సెక్యులరిజం?
About the author