Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Mar 20, 2019 | Last Updated 8:15 am IST

Menu &Sections

Search

స్వీటీ అనుష్క పెళ్ళి బిజినెస్-మెన్ తో ఫిక్స్

స్వీటీ  అనుష్క పెళ్ళి బిజినెస్-మెన్ తో ఫిక్స్
స్వీటీ అనుష్క పెళ్ళి బిజినెస్-మెన్ తో ఫిక్స్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
అందాల రాసి, వెండితెర సామ్రాఙ్జి, స్వీటీ అనుష్క షెట్టి పెళ్లి విషయం ఆసేతు సీతాచలం అంతా ఎప్పుడూ హాట్ టాపిక్కే. దేవసేనకి ఎప్పుడో పెళ్లీడు వచ్చింది. చాలా రోజులుగా ఆమె పెళ్లి వార్తలు మీడియాలో హల్-చల్ చేస్తూనే వస్తున్నాయి. ఆమె పెళ్ళిపై రూమర్లు అనంతం. ఆమెకు మీడియా చేసిన పెళ్ళిళ్ళు కూడా తక్కువేమీ కాదు. 
బహుశా, స్వ్సీటీ పై వచ్చినన్నీ రూమర్లు భారత్ లో మరే హీరోయిన్ పై కూడా వచ్చి ఉండవు. స్వయంగా అనుష్కనే ఒకసారి ఇన్ టర్వ్యూలో "నాకు డజను పెళ్లిలు చేశారు. ఇంకా ఎన్ని సార్లు చేసుకోవాలో?" అంటూ కడుపులో మండుతున్నా పైకి హుందాగా నవ్వేసింది. 
tollywood-news-anushka-pelli-bride-groom-business-
ఇవన్నీ పుకార్లు - రుమార్లు - రుమార్లు గానే మిగిలిపోయాయి. తనపై ఎన్ని గాసిప్స్ వచ్చిన నవ్వుతూ సరదా గానే సమాధానం చెప్పి తన గెయిటీ అంత ఉన్నతంగా హుందా గానే ప్రవర్తించి చూపించింది స్వీటీ. అయితే ఈ వెండితెర యువరాణిని అరుందతి ఉరఫ్ దేవసేనను పెళ్ళిచేసుకొనే యువరాజు మాత్రం ఇప్పటివరకూ కనిపించలేదు.
tollywood-news-anushka-pelli-bride-groom-business-

అయితే ఇప్పుడా సమయం వచ్చింది. అనుష్క పెళ్లి దాదాపు నిశ్చయమైందని అంటున్నారు, ఇది కరక్తేనని సమాచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అనుష్క ఈ ఏడాది చివర్లో మూడుముళ్ళ పవిత్రబంధంలో కి అడుగు పెట్టబోతుందని తెలిసింది.  ఇప్పటికే అనుష్క కుటుంబ సభ్యులు వరుడిని వెదికి వుంచారని, ఆ వరుడు అనుష్క కి కూడా బాగానచ్చేశాడని త్వరలోనే అనుష్క పెళ్లిపై అధికారిక ప్రకటన రావచ్చని వార్తలు వస్తున్నాయి. తాజాగా మరో వార్త ఏమిటంటే, అనుష్కకి కాబోయే భర్త దుబాయ్ లో వ్యాపారాలున్న బిజినెస్-మెన్ అని సమాచారం. 
tollywood-news-anushka-pelli-bride-groom-business-
ఇక అనుష్క షెట్టి సినిమాలు గౌతమ్ మీనన్ తో ఒక సినిమా, "సైలెన్స్" అనే టైటిల్ తో మరో తెలుగు సినిమా అంగీకరించింది. వీటి వివరాలు త్వరలోనే తెలుస్తాయి. పెళ్లి తర్వాత కూడా తనకు నచ్చిన పాత్రలు దొరికితే సిన్ ఇమాలు చేయాలనే ఆలోచనలో వుంది స్వీటీ క్వీన్. 

tollywood-news-anushka-pelli-bride-groom-business-

tollywood-news-anushka-pelli-bride-groom-business-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
షాకింగ్ న్యూస్: డికే అరుణ బిజేపిలోకి! కాంగ్రెస్ బుట్ట తెలంగాణా దులిపేస్తుందా!
వివేకా హత్యకు ముందు కుక్క హత్య - అజ్ఞాతవ్యక్తి నుంచి బెదిరింపు మెసేజ్! నిందితులు దొరికినట్లే?
షాకింగ్: పికె సున్నితంగా కొట్తిన దెబ్బ చంద్రబాబు నవనాడులపై తగిలినట్లే? నోటి దూలకు..?
శృంగార దీవిలో ఆంభోది మద్యలో శృంగార రసకేళీ విలాసం
ప్రియాంక గాంధీ వాధ్రా హనుమాన్ ఆలయంలో పూజలు..గంగలో పడవ ప్రయాణం ఎన్నికల జిమ్మిక్స్
మరో ప్రఖ్యాత చానల్ టైమ్స్ నౌ-వీఎంఆర్ సర్వే: ఏపిలో వైసిపి ప్రభంజనం
లోకెష్ కోసం మంగళగిరిలో బలహీన అభ్యర్ధిని నిలిపితే పవన్ కళ్యాన్ చరిత్ర హీనుడుగా మిగలటం గ్యారంటీ
"మేం కాదు చంద్రబాబే మా కింద పనిచేశారు-మేమే సీనియర్లం" వదరు బోతుకు సరైన సమాధానం సంచలనం
పాక్ అణ్వా యుధ కర్మాగారంలో ఏం జరుగుతుంది? అంతా అనుమానాస్పదమే!
రాజకీయాల్లో సామాన్యుడు ప్రజలకు మనోహరుడు పారికర్ కన్నుమూశారు
ఇండో-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తత - భారత యుద్దవిమానాల మోహరింపు-మాయమైన పాక్ నౌకాదళం
సర్జికల్ స్ట్రైక్స్-2 తరవాత భారత్-పాక్ మద్య అణుయుద్ధం దాడిని అడ్డుకొన్న అమెరికా!
జనసేన లో సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మినారాయణ
“మీ భవిష్యత్తు నా బాధ్యత” అనే బాబు మాటలో విశ్వాసం ఏంత? ఇద్దరు మాజీ ఐఏఎస్ అధికారుల అభిప్రాయం
చైనా ముందు భారత్‌ ను కించపరుస్తున్న కాంగ్రెస్ మిత్రపక్షాలు: సినీనటుడు మాధవన్
ఎవడు పడితే వాడు రావడానికి ఇది పశువుల దొడ్డా! కాదు - కాదు: కేసీఆర్ అడ్డా!!
జ‌గ‌న్ పులివెందుల‌కు షిఫ్ట్ సోష‌ల్ మీడియా  ప్రభావమా?
సుధాకర రెడ్డి తో "క్విడ్ ప్రో కో"! చివరి ఘడియ లో వివేకా లేఖ! అనుమానాలకు అంతముందా?
అటు మమతకు ఇటు సోనియాకు ధారుణమైన దెబ్బ కొట్టిన బిజేపి
ఇద్దరు లెజెండ్స్ కథల తో “ఆర్ ఆర్ ఆర్” పై హోప్స్ తారస్థాయికి!
"వివేకా హత్యపై తక్షణమే సిబీఐ చేత విచారణ జరిపించాలి" వై ఎస్ జగన్మోహనరెడ్డి
వైఎస్ జగన్ తాత, తండ్రి, బాబాయిల హత్య సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబే! విజయసాయిరెడ్డి
About the author