మనం ఇంటి నుంచి ఎంత హడావుడిగా రోడ్డు పైకి వచ్చి గమ్యాస్థానాన్ని చేరుకోవాలన్నా మద్యలో ట్రాఫిక్ నియనిబంధనలు పాటించి తీరాల్సిందే.  ఇక రెడ్ సిగ్నల్, గ్రీన్ సిగ్నల్స్ ప్రకారం వాహనదారులు పయణించాల్సి ఉంటుంది.  ఒకవేళ నిబంధనలు అతిక్రమిస్తే..ఫైన్ కట్టాల్సి ఉంటుంది.  అయితే కొన్ని చోట్లు మాత్రం ట్రాఫిక్ వ్యవస్థ స్థంబించే సందర్భాలు ఉంటాయి..కారణం సిగ్నల్స్ సరిగా పడకపోవడం..రెండు సిగ్నల్స్ పడి వాహనదారులు కన్ఫ్యూజ్ కావడంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.
Image result for big boss 1 navadeep
తాజాగా లాంటి సంఘటన గురించే  ప్రముఖ హీరో నవదీప్ ప్రస్తావించాడు. నవదీప్ బిగ్ బాస్ సీజన్ 1 లో బాగా సందడి చేశాడు..దాంతో మంచి క్రేజ్ కూడా వచ్చింది.  తాజాగా ట్రాఫిక్ సిగ్నల్స్ లో ఉన్న లోపాల గురించి ప్రస్తావించాడు నవదీప్.  ఇందుకు సంబంధించిన ఓ ఫొటోను తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు.
Image result for big boss 1 navadeep
ఈ ఫొటోలో ట్రాఫిక్ సిగ్నల్ రెడ్ లైట్ వెలుగుతుండగా, స్ట్రయిట్, లెఫ్ట్ సిగ్నల్స్ కూడా వెలుగుతూ ఉండటం గమనించవచ్చు. ఈ సందర్భంగా నవదీప్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. కాగా, ‘సూపర్,’ ‘ఎర్ర లైట్ ఎందుకు?’, ‘ఓకే ఫైన్’, ‘ఏ ప్లేస్ లో జరిగింది?’ అంటూ నెటిజన్లు భిన్న వ్యాఖ్యలు చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: