Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jan 23, 2019 | Last Updated 3:54 pm IST

Menu &Sections

Search

గోపిచంద్ 'పంతం'కి యూ/ఏ సర్టిఫికెట్

గోపిచంద్ 'పంతం'కి యూ/ఏ సర్టిఫికెట్
గోపిచంద్ 'పంతం'కి యూ/ఏ సర్టిఫికెట్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు ఇండస్ట్రీలో హీరో గోపిచంద్ యాక్షన్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.  అయితే లౌక్యం చిత్రంలో గోపిచంద్ కామెడీ అందరినీ కడుపుబ్బా నవ్వించింది.  ఆ తర్వాత వచ్చిన చిత్రాలన్నీ వరుసగా అజజయం పాలయ్యాయి.  తాజాగా గోపీచంద్ హీరోగా తెరకెక్కిన 'పంతం'.   ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతే కాదు గోపీచంద్‌ నటిస్తోన్న 25వ చిత్రం ‘పంతం’. గ్లామర్ బ్యూటీ మెహరీన్ పిర్జాదా కథానాయికగా నటిస్తోంది. ‘బలుపు’, ‘పవర్’, ‘జై లవ కుశ’ వంటి హిట్ చిత్రాలకు స్క్రీన్‌ప్లే అందించిన కె.చక్రవర్తి (చక్రి) ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
pantham-movie-gopichand-mehreen-gopi-sundar-sri-sa
శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్నారు. మాస్ ఆడియన్స్‌‌లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సాధించిన గోపీచంద్ హిట్ కొట్టేందుకు ఈసారి పొలిటికల్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్‌ జానర్‌ను ఎంచుకున్నారు.

pantham-movie-gopichand-mehreen-gopi-sundar-sri-sa
పంతం టీజర్‌ లంచగొండి నాయకులకు ఓటేసి గెలిపించిన ప్రజలకు స్ట్రాంగ్‌గానే క్లాస్ పీకారు. ఫ్రీగా ఇళ్లు ఇస్తాం.. కరెంటు ఇస్తాం.. రుణాలు మాఫీ చేస్తాం.. ఓటుకి ఐదువేలు ఇస్తాం అనగానే ముందు వెనుక, మంచి చెడు ఆలోచించకుండా ఓటేసేసి అవినీతి లేని సమాజం కావాలి.. కరప్షన్ లేని కంట్రీ కావాలంటే ఎక్కడ నుండి వస్తాయ్’ అంటూ గోపీచంద్ చెప్తున్న డైలాగ్ రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంది. 

తాజాగా ‘పంతం’ చిత్రానికి సెన్సార్ బోర్డ్ శుక్రవారం యూ/ఏ సర్టిఫికెట్‌ను జారీ చేసింది. హైదరాబాద్‌లోని సంధ్య కన్వెన్షన్ సెంటర్‌లో ఈ సినిమా  ప్రీ రిలీజ్ కార్యక్రమం జరగనుంది.  కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన పంతం.. వచ్చే నెల 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.pantham-movie-gopichand-mehreen-gopi-sundar-sri-sa
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రియాంక గాంధీ!
ఎస్వీ రంగారావు బయోపిక్ రాబోతుందా?!
జాన్వి డ్యాన్స్ ప్రాక్టీస్ అదుర్స్!
ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్!
ఈ ఇద్దరూ ఎవరు చెప్పండి? : రాంగోపాల్ వర్మ
క్రీడల నేపథ్యంలో  'అధిరో క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి' తొలి చిత్రం ప్రారంభం
ఆ రెండు మూవీస్ హిట్ కావడం సంతోషంగా ఉంది:ఆదినారాయ‌ణ‌
కేప్సికం-కోడిగుడ్డ కర్రీ
సిరిధాన్యాలు అంటే ఏమిటి ?
టేస్టీ..వెరైటీ రొయ్యల పచ్చడి..!
బెస్ట్ ఫీచర్స్ తో..వివో వై89 స్మార్ట్‌ఫోన్ విడుద‌ల‌!
 నష్టాల్లో ముగిసిన మార్కెట్లు!
కిడ్నీ స్టోన్ డైట్: ఈ ఆహార ప‌దార్థాల‌తో కిడ్నీల్లో రాళ్లు దూరం
‘ఆర్ట్ ఆఫ్ అకాడమి’గా మీడియా భవనం త్వరలో భూమి పూజ
కౌశల్ పై బాబు గోనినేని మరో సంచలన వ్యాఖ్య!
కేఏ పాల్ పాట.. ట్విట్టర్ లో పోస్ట్ చేసిన వర్మ!
శాక్రమెంటో తెలుగు సంఘం 15 వ వార్షికోత్సవం మరియు సంక్రాంతి 2019 సంబరాలు
ఆ ఘటన ఇప్పటికీ మర్చిపోలేను : హర్భజన్
గణతంత్ర దినోత్సవం సంధర్భంగా మనకు తెలియని కొన్ని సత్యాలు!
ఈ హీరో పవన్ కళ్యాన్ గా అప్పుడే నటించాడు : అల్లు అరవింద్
నీ జ్ఞాపకాలు ఎప్పటికీ మరవలేకపోతున్నాం నాన్నా : నాగార్జున
ఈ కుర్రోడు ఎవరో గుర్తుపట్టారా?!
నాట్స్ అమెరికా తెలుగు సంబరాల ఫండ్ రైజింగ్ కు విశేష స్పందన
వర్మ ఆ సీక్రెట్ చెప్పేశాడు!
పెళ్లి చూపులు డైరెక్టర్ సరసన అనసూయ?!
‘కాంచన 3’రిలీజ్ డేట్ వచ్చేసింది..!
అయ్యప్ప ను 51 మంది మహిళలు దర్శించుకున్నారట!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.